మళ్ళీ వైల్డ్ కార్డు రచ్చ.. ఇది బిగ్ బాసేనా..?

- Advertisement -

బిగ్ బాస్ షో మొదలైంది ప్రతి సీజన్ లో ఉన్నట్టే ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆడియన్స్ కి ఏ కంటెస్టెంట్ ఎలాంటి వారు అనే క్లారిటీ వచ్చేస్తుంది. దాన్నిబట్టి ఎలిమినేషన్, ఇంకా సేవ్ చేయడం అనేవి ఉంటాయి. మనం చూస్తూ ఉండగానే సీజన్ ఎండ్ కూడా అయిపోతుంది. ప్రతి సీజన్ మొదలవడానికి, అయిపోవడానికి మధ్యలో ఇంకొకటి కూడా ఉంటుంది, అదే వైల్డ్ కార్డ్.

అందరు కంటెస్టెంట్స్ కి ఒకళ్ళకి ఒకళ్ళు అలవాటైపోయిన సమయంలో అప్పుడు షో లోకి ఈ రోజుల్లో, బస్టాప్, బ్రాండ్ బాబు సినిమాల్లో నటించిన కుమార్ సాయి బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ అవినాష్ కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు.

- Advertisement -

ఇప్పుడు తాజాగా మరొకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లరి నరేష్ జంప్ జిలాని ఫేమ్ స్వాతి దీక్షిత్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంట. మరి అది ఎంతవరకు నిజమో వేచి చూడాలి.

Most Popular

పవన్ ఆఫర్ ను తిరస్కరించిన త్రివిక్రమ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. పవన్ తీసుకునే నిర్ణయాల్లో త్రివిక్రమ్ పాత్ర తప్పకుండా ఉంటుందని సినిమా పరిశ్రమలో చాలా మంది...

గుడ్ న్యూస్ : సినిమాలో పోలీస్ గా వంటలక్క..!

‘కార్తీక దీపం’ సిరియల్ కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ సోమావారం నుండి శనివారం వరకూ స్టార్ మాలో సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రసారం అవుతోంది....

కాస్టింగ్ కౌచ్ పై వర్షిణి షాకింగ్ కామెంట్స్..!

సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు మాత్రమే కాస్టింగ్ కౌచ్ ఎదురవుతుందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే యాంకర్లు కూడా ఈ బాధితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో హాట్ యాంకర్ వర్షిణి...

Related Articles

గంగవ్వ ఇంటి పనులు ఎంతవరకు వచ్చాయంటే ?

బిగ్ బాస్ నాలుగో సీజన్ కు మంచి రేటింగ్ వస్తోంది. ఎప్పుడు లేని విధంగా హౌస్ లోకి 50 ఏళ్ల మహిళ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు గంగవ్వ....

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నో ఎలిమినేషన్..?

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డేంజర్ జోన్ లో ఇద్దరు సభ్యులు ఉన్నారు. మోనాల్...

బిగ్ బాస్ లో విన్నర్ ఎవరో చెప్పేసిన గంగవ్వ..!

మై విలేజ్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది గంగవ్వ. రీసెంట్ గా బిగ్ బాస్ నాలుగో సీజన్ లోకి వెళ్ళి అందరినీ సర్ ఫ్రైజ్ చేసింది. తెలంగాణ యాసలో...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...