విన‌య విధేయ రామ‌ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

366
Ram charan vinaya vidheya rama first day collections
Ram charan vinaya vidheya rama first day collections

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తాజాగా న‌టించిన చిత్రం ‘వినయ విన‌య రామ’. బోయ‌పాటి ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా నిన్న‌నే విడుద‌లైంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికి బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్లు కుమ్మేస్తోంది. సినిమా మొద‌టి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో 26 కోట్ల షేర్‌ను అందుకుంది. ఏరియాల వారీగా ఫస్ట్ డే తెలంగాణ – ఆంధ్ర షేర్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం.. 5.08 కోట్లు

సీడెడ్..7.20 కోట్లు

నెల్లూరు…1.6 9కోట్లు

గుంటూరు..4.18 కోట్లు

కృష్ణా…1.59కోట్లు

పశ్చిమ గోదావరి…1. 83 కోట్లు

తూర్పు గోదావరి…2.05 కోట్లు

ఉత్తరాంధ్ర….2.45కోట్లు

ఏపీ, తెలంగాణ మొత్తం షేర్..26.07 కోట్లు.

ఇంకా యూఎస్ క‌లెక్ష‌న్లు ఎంత రాబ‌ట్టిందో తెలియాల్సి ఉంది.