Friday, April 19, 2024
- Advertisement -

రవితేజ పరిచయం చేసిన దర్శకులు వీరే..!

- Advertisement -

రవితేజ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. తరువాత కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేశాడు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ‘సింధూరం’ చిత్రం రవితేజకు కాస్త క్రేజ్ తెచ్చింది. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ ‘ఇడియట్’ వంటి చిత్రాలతో రవితేజ ను స్టార్ ను చేసాడు పూరి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు రవితేజ. ఎంతో మందికి డైరెక్టర్ ఛాన్స్ ఇప్పించాడు రవితేజ. రవితేజ పరిచయం చేసిన దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1) శ్రీను వైట్ల : నీకోసం

2) అగస్త్యన్ : ఈ అబ్బాయి చాలా మంచోడు

3) యోగి : ఒక రాజు ఒక రాణి

4)ఎస్.గోపాల్ రెడ్డి : నా ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమోరీస్

5)బోయపాటి శ్రీను : భద్ర

6) హరీష్ శంకర్ : షాక్

7)సముద్ర ఖని : శంభో శివ శంభో

8) గోపీచంద్ మలినేని : డాన్ శీను

9)కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ : పవర్

10) విక్రమ్ సిరికొండ : టచ్ చేసి చూడు

మెగాస్టార్ చిరంజీవి వదిలేసిన సినిమాలు ఇవే..!

మెగాస్టార్ వాడే కార్లు ఇవే.. వాటి ధర ఎంతంటే ?

మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

సొంత సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న మన హీరోలు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -