Saturday, April 20, 2024
- Advertisement -

ఆది పినిశెట్టి ‘యూ టర్న్’ ఫ‌స్ట్ లుక్‌

- Advertisement -

హీరోయిన్ స‌మంత‌,ఆది పినిశెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తు తెర‌కెక్కుతున్న‌ సినిమా యూ టర్న్‌.రీసెంట్‌గా ఈ సినిమా నుంచి వచ్చిన సమంత ఫస్టులుక్‌కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ఆది పినిశెట్టి ఫస్టులుక్ పోస్టర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.ఈ సినిమాలో ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్‌గా క‌నిపించ‌నున్నాడు.

ఈ సినిమాతో తనకి మరింత గుర్తింపు తెస్తుంద‌ని ఆయన భావిస్తున్నాడు.భూమిక , రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు.ఇక ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నారు స‌న్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాతో పవన్ కుమార్ అనే నూత‌న ద‌ర్శ‌కుడు ఇండ‌స్ట్రీ ప‌రిచియం అవుతున్నాడు.సినిమాలో స‌మంత క్యారెక్ట‌ర్ హైలెట్ కానుంద‌ని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -