Friday, April 19, 2024
- Advertisement -

ప్రకాష్ రాజ్ మొదటి భార్యకు శ్రీహరికి సంబందం ఏంటో తెలుసా?

- Advertisement -
Actor Prakash Raj First Wife Unseen

విలక్షన్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రకాష్ రాజ్. ఆయన రియల్ లైఫ్ కూడా విలక్షణంగానే ఉంటుంది. 50 ఏళ్ల ప్రకాష్ రాజ్ కు.. ఇద్దరమ్మాయిలు..  ఒక బాబు ఉన్న విషయం చాలా మందికి తెలియదు. 1994 లో లలితా కుమారి అనే మహిళను పెళ్లి చేసుకున్నారు ప్రకాష్ రాజ్. లలిత కుమారి నటి డిస్కో శాంతికి సొంత చెల్లెలు.

నటుడు శ్రీహరి వీరి వివాహం జరిపించాడని సినీ జనం చెప్తుంటారు. 2003 వరకూ ప్రకాష్ రాజ్, లలిత కుమారి ల వివాహ బంధం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగింది. అయితే వీరి కుమారుడు నాలుగేళ్ళ సిద్దు మరణం తర్వాత వీరి మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత వీరికి మరో పాప పుట్టినప్పటికీ వీరి మధ్య విభేదాలు తొలగిపోలేదని పరిశ్రమలోని సన్నిహితులు చెపుతుంటారు.

2009 లో తన భార్య లలితకుమారి నుంచి విడాకులు తీసుకున్న ప్రకాష్ రాజ్.. ఆ తర్వాత బాలివుడ్ డ్యాన్స్ మాస్టర్ పోనీ వర్మను పెళ్ళాడారు. వీరికి ప్రస్తుతం ఒక కుమారుడున్నాడు. లలిత కుమారికి విడాకులిచ్చినా తన ఇద్దరు కూతుళ్ళను ప్రకాష్ రాజ్ ఎంతో బాగా చూసుకుంటాడని, వారి బాగోగులకు కావాల్సిన ఆర్దిక సహకారం ప్రకాష్ రాజ్ చేస్తుంటాడని సమాచారం. ఏదేమైనా లలితకుమారి భర్త నుంచి విడిపోవడం, ఆమె అక్క భర్త శ్రీహరి చనిపోవడంతో, ఇద్దరి అక్కా చెల్లెళ్ళ జీవితాల్లో చెడు జ్ఞాపకాలు అని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి. 

{youtube}T8qWMK0Y5cY{/youtube}

Related

  1. శ్రీహరి భార్య కి భయపడిన చిరంజీవి
  2. రవి, శ్రీముఖిల ఎఫైర్ పై నిజాలు బయట పెట్టిన ధనరాజ్
  3. అఖిల్, శ్రీయాలను కలిపేందుకు.. రంగం లోకి దిగిన ఉపాసన
  4. రవి, శ్రీముఖి లను చెప్పులతో కొడుతారట..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -