ఇప్పుడు శ్రీహరి ఫ్యామిలీ ఎలా ఉందో చూడండి..!

3603
Actor Srihari wife shanthi and SONS latest photos
Actor Srihari wife shanthi and SONS latest photos

రియల్ స్టార్ శ్రీహరి గారు ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో గొప్ప గొప్ప పాత్రలు పోషించారు. విలన్ గా చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. హీరోగా కూడా చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానంను సంపాధించుకున్నారు. ముఖ్యంగా హీరోగా ఆయన చేసిన భద్రచలం సినిమా అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది.

ఇక మగధీర సినిమాలో షేర్ ఖాన్ గా నటించి ప్రశంసలు అందుకున్నాడు. అయితే సినిమాల మీద ఇంట్రెస్ట్ మీదా ఎస్సై జాబ్ వదిలేసి ఇండస్ట్రీకు ఎంట్రి ఇచ్చి తనదైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు శ్రీహరి. ఆయన మరణించి చాలా కాలం అవుతున్న ఆయనను ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదంటే ఆయన యాక్టింగ్ ఎంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిందో చెప్పుకోవచ్చు. శ్రీహరి గారు ప్రముఖ డాన్సర్ నటి అయిన డిస్కో శాంతి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

శ్రీహరి గారి దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి శశాంక్, చిన్నాబ్బాయి మేగంష్. ఇద్దరు చదువుకుంటున్నారు. శశాంక్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ లేదు. కాని మేగంష్ కు మాత్రం తండ్రి వారసత్వాన్ని అందుకొని ఈ మధ్యనే రాజ్‍దూత్ అనే మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. అతండ్రి మరణం తర్వాత తర్వాత ఇద్దరు కొడుకులు కూడా శాంతి గారి దగ్గరే ఉంటూ ఆమెకు ధైర్యం ఇస్తూ చాలా చక్కగా చూసుకుంటున్నారు.

దొరబాబు సెక్స్ రాకెట్.. మళ్లీ బయటపెట్టిన హైపర్ ఆది..!

ఫాదర్స్ డే రోజు దిల్ రాజుకి సర్ ఫ్రైజ్ ఇచ్చిన కూతురు హన్షిత..!

ఫ్యాదర్స్ డే రోజు కళ్యాణ్ కి సర్ప్ రైజ్ ఇచ్చిన పెద్ద కూతురు..!

భార్యతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు..!

Loading...