Wednesday, April 24, 2024
- Advertisement -

క్రికెట‌ర్ ప్రేమ‌లో ప‌డ్డ కాజ‌ల్‌…

- Advertisement -

హీరోయిన్‌లు ప్రేమ‌లో ప‌డ‌టం అవి బ్రేక‌ప్ కావ‌డం ఇండస్ట్రీలో స‌ర్వ‌సాధార‌నణం. ఇక 30 ప్ల‌స్ భామ‌లంతా పెళ్లిపీట‌లెక్కుతున్నారు. టీవల శ్రియ లాంటి సహ నటీమణులు ప్రేమపెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కాని ముదురు భామ కాజ‌ల్ మాత్రం పెళ్లిపై మాత్రం మాట దాట‌వేస్తోంది. తాజాగా ఓ ఇంట‌ర్యూలో తాను కూడా ప్ర‌మేలో ప‌డ్డాన‌ని తెలిపింది.

కాజల్‌అగర్వాల్‌ లాంటి అందాల రాశి ప్రేమలో పడడంలో ఆశ్చర్యమేముంటుంది. అయితే కొంచెం అలాంటి సంఘటన జరిగింది. ఇప్ప‌టికే కాజ‌ల్ చెళ్లెలు నిషా అగ‌ర్వాల్ పెళ్లి చేసుకొని ఒక బిడ్డ‌కు త‌ల్లి కూడా అయ్యింది. ప్రస్తుతం అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటీమణుల్లో ఒక‌ర‌యిన కాజ‌ల్ కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌ అంటూ చుట్టేస్తున్న కాజల్‌ అగర్వాల్‌ గురించి వదంతులు చాలానే ప్రచారంలో ఉన్నాయి.

తోటి న‌టీమ‌ణులంతా పెళ్లి చేసుకుంటుంన్నారు…మరి మీ పెళ్లి ఎప్పుడు? ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాజల్‌అగర్వాల్‌ను ప్రశ్నించగా నిజం చెప్పాలంటే తానెప్పుడో ప్రేమలో పడ్డాను అని షాక్‌ ఇచ్చింది.నేను ప్రేమలో పడ్డాను కానీ, అది ఒన్‌సైడ్‌ లవ్‌గానే ముగిసిపోయింది. అలా నేను విపరీతంగా ప్రేమించింది ఎవరినో కాదు. క్రికెట్‌ క్రీడాకారుడు రోహిత్‌శర్మనని షాక్ ఇచ్చింది.రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్‌, ఫీల్డింగ్ ఎన‌ర్జీ న‌చ్చుతాయ‌ని అందుకే…రోహిత్‌ను ఏకపక్షంగా ప్రేమించేశాను అని చెప్పింది.రోహిత్‌శర్మతో ఒన్‌సైడ్‌ లవ్‌ వర్కౌట్‌ కాకపోయినా, ఇప్పుడు బోత్‌ సైడ్‌ బాగానే సాగుతోందంటోంది కాజల్‌. అయితే ఆ లవ్‌ విషయం మాత్రం బయట పెట్టడంలేదని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -