మళ్లీ తన డాన్స్ తో రచ్చ చేసిన ప్రగతి ఆంటీ (వీడియో)

633
Actress Pragathi Dance Video
Actress Pragathi Dance Video

ప్రతి సినిమాలో అత్తగానో.. అమ్మగానో.. అక్కగానో.. ఇలా ఏదో ఒక పాత్రలో కనిపించే నటి ప్రగతి. ఈమెకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. తనకంటే డబుల్ వయసు ఉన్న హీరోలకు కూడా ఈమె అమ్మగా నటించిన సినిమాలు ఉన్నాయి. నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఈమె సినిమాల్లో చాలా పద్దతిగా కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ప్రగతి ఆంటీ రెచ్చిపోయి కనిపిస్తోంది. మోడ్రన్ డ్రస్ లతో అలరిస్తూ ఉంటుంది.

కొద్ది రోజుల క్రిత ఒక మాస్ సాంగ్ లో డాన్స్ తో దుమ్ము లేపింది ప్రగతి. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తాజాగా ఈమె మరోసారి డాన్స్ తో హడావుడి చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్స్ ఏమీ లేకపోవడం వల్ల పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్న కారణంగా చాలా మంది సోషల్ మీడియాపై పడ్డారు. అలాగే ప్రగతి కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఈమె పోస్ట్ చేసిన వీడియో కూడా వైరల్ అయ్యింది. సినిమాలో అమ్మగా అమ్మమ్మగా కూడా నటించిన ప్రగతిని స్లీవ్ లెస్ టీ షర్ట్ మరియు టైట్ పాయింట్ లో చూసి అవాక్కవుతున్నారు. ఈమె ఆమెనా అన్నట్లుగా ముక్కునా వేలేసుకుంటున్నారు. ఆ వీడియో గురించి మర్చి పోకుండానే మరోసారి ఈ వీడియోతో ప్రగతి చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఈ వీడియోలో నడుము ఊపుతో డాన్స్ చేసింది. నాట్ ఏ బ్యాడ్ ట్రై అంటూ ఈ వీడియోకు కామెంట్ పెట్టి పోస్ట్ చేసింది.

View this post on Instagram

Not a bad try 😈

A post shared by Pragathi Mahavadi (@pragstrong) on

Loading...