ఎమ్మెల్యే రోజా కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్..!

794
Actress Roja son Kaushik birthday celebrations
Actress Roja son Kaushik birthday celebrations

నటిగా తన కెరీర్ ని మొదలు పెట్టింది రోజా. తర్వాత సినిమాల్లో నటిస్తూ బిజీ అయింది. స్టార్ హీరోల అందరి సరసన రోజా నటించింది. హీరోయిన్ గా చేస్తున్నప్పుడే తమిళ దర్శకుడు ఆర్ కే సెల్వమణి ను పెళ్లి చేసుకుంది. ఇక హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చింది.

అయితే అప్పుడుఅప్పుడు సినిమాల్లో అత్త, అమ్మ పాత్రల్లో రోజా కనిపిస్తోంది. అంతేకాకుండా తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న జబర్దస్త్ షోలో జడ్జిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న రోజా.. రాజకీయాల్లో ఉంటూనే బుల్లితెరపై వస్తున్న జబర్దస్త్ షోలో కూడా కంటిన్యూ అవుతున్నారు. రోజా గారు చాలా ఫ్యామిలీ పర్సన్. కాస్త టైం దొరికినా ఫ్యామిలీతో ఉండడానికి ఇష్టపడతారు. రోజా గారికి ఇద్దరు పిల్లలు. ఒక బాబు ఒక పాప. పాప అంశుమాలిక, బాబు కౌశిక్.

ఈ జూన్ 27న కౌశిక్ తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. మిడ్ నైట్ ఫ్యామిలీ అంత కలిసి కౌశిక్ కు సర్ ఫ్రైజ్ ఇచ్చారు. రోజా గారి బ్రదర్ ఫ్యామిలీ కూడా ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అందరూ కౌశిక్ తో కేక్ కట్ చేయించి బర్త్ డేని సెలబ్రేట్ చేశారు. ఈ బర్త్ డే సెలబ్రేషన్ సంబంధించిన ఫొటోస్ ని రోజాగారు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోస్ చూసిన వారంతా కౌశిక్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

View this post on Instagram

Happy Birthday Kowshik nanna ❤️

A post shared by Roja Selvamani (@rojaselvamani) on

View this post on Instagram

Happy Birthday Kowshik nanna ❤️

A post shared by Roja Selvamani (@rojaselvamani) on

మంచు లక్ష్మీ కూతుర్ బర్త్ డే సెలబ్రేషన్స్..!

నా హీరో సూసైడ్ చేసుకున్నాడు.. నేను చేసుకోలేనా : సుశాంత్ ఫ్యాన్ ఆత్మహత్య

చరణ్, ఉపాసన ఇప్పుడే పిల్లలు వద్దు అనుకోవడానికి రీజన్ ఇదే..!

లక్ష్మీ మంచు కూతురుకి సర్ ఫ్రైజ్ ఇచ్చిన ప్రభాస్..!

Loading...