Thursday, April 25, 2024
- Advertisement -

47 ఏళ్ల శోభన.. ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది..?

- Advertisement -
actress shobana set get married this non celebrity

విలక్షణ నటి, నృత్యకారిణి శోభన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ బాషల్లో ఎన్నో సినిమలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఆమె వయస్సు దాదాపు 47 సంవత్సరాలు. అయితే ఈమె పెళ్లికి దూరంగా ఉండటం అనేది కొద్దిగా మిస్టరీలా మారింది.

{loadmodule mod_custom,GA1} 

తన పెళ్లి గురించి మీడియా తెలుసుకొనేందుకు ప్రయత్నించగా ఆమె స్పందించడానికి నిరకరించేది. సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న శోభన ప్రస్తుతం చెన్నైలో కలర్పణ పేరు డాన్సింగ్ స్కూల్ నిర్వహిస్తున్నది. తాజాగా ఆమె పెళ్లి చేసుకోబోతున్నదనే వార్తలు మీడియాను అలర్ట్ చేశాయి. అయితే శోభనకు కాబోయే భర్త గురించి ఆరా తీయగా.. అతను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. అయితే ఆమె పెళ్లికి సంబంధించిన విషయాలను ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా ఉంచుతున్నారట. అయితే ఆమె ఇన్నిళ్లు పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కారణం.. ఓ మలయాళ నటుడితో ఆమెకు ఉన్న ప్రేమ వ్యవహారమే అనేది అప్పట్లో బలంగా వినిపించింది. వారి ప్రేమ.. పెళ్లి వరకు వెళ్తుందని అనుకున్నారు. కానీ వ్యక్తిగత విభేదాల వల్ల వారిద్దరూ విడిపోయారట. దాంతో మనస్తాపానికి గురైన శోభన పెళ్లికి దూరంగా ఉందట. ప్రేమ బెడిసి కొట్టడంతో.. ఓ అమ్మాయిని 2001లో దత్తత తీసుకొన్నారు.

{loadmodule mod_custom,GA2} 

తాను దత్తత తీసుకొన్న అమ్మాయికి అనంత నారాయణి అనే పేరు పెట్టారు. ఆ బాలిక సంరక్షణ బాధ్యతలను ఎత్తుకొని తనలోని బాధను దూరంగా పెట్టుకొన్నారు. ఇక శోభన పెళ్లి చేసుకోరని అందరూ అనుకొంటున్నగా మళ్లీ ఆమె పెళ్లి వార్తలు షాకింగ్‌ ఇచ్చాయి. 

{youtube}rBbi9_CN6Ko{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. 15 ఏళ్లలోపే నుంచే మందు తాగుతున్నారా..?
  2. ఆమె వయసు 70 ఏళ్లు.. అందం 20 ఏళ్లు
  3. 42 ఏళ్ల వయసులో.. బికినీ వేసి రచ్చ చేసిన హీరోయిన్
  4. 17 ఏళ్ల అబ్బాయితో.. 35 ఏళ్ల టీచర్‌.. ప్రతి రోజు కారులో సెక్స్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -