Friday, April 19, 2024
- Advertisement -

పెళ్లి అయినా బి కినీకి సైఅంటున్న హీరోయిన్…

- Advertisement -

తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలు కనిపించని అన‌తి కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది క‌ల‌ర్స్‌ స్వాతి . పెళ్లి చేసుకొని ఇండ‌స్ట్రీనుంచి వెల్లిపోయింది. పెళ్లైన త‌ర్వాత సినిమాల‌కు పూర్తిగా దూరంగా గానీ లేకుంటే రీ ఎంట్రీ ఇచ్చినా వ‌దిన‌, అక్క‌పాత్ర‌లు చేయ‌డం చేస్తుంటారు. స్వాతి మాత్రం అలాకాదు. బికినీ వేసేందుకు రెడీ అంటోంది.

గతేడాది వికాస్ అనే పైలెట్ ని పెళ్లి చేసుకున్న స్వాతి ఇండోనేషియాలో కాపురం పెట్టింది. రీసెంట్ గా ఓ టీవీ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె బికినీ వేసి హల్చల్ చేసింది. మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ.

ఇటీవల ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్విమ్మింగ్‌ పూల్‌లో స్విమ్‌ సూట్‌లో కనిపించడం ఆశ్చర్యం అనిపించింది?బికినీ సీన్స్‌ చేయాలంటే ఎప్పుడో చేసేదాన్ని కదా అంటూ బోల్డ్‌గా చెప్పింది. అయితే ఆమె బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ విషయంపై మాట్లాడిన స్వాతి.. ”స్విమ్ సూట్ లో నా ఫోటోలు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇప్పుడు కూడా తనకు బికినీ వేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవన్నట్లుగా మాట్లాడింది. సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేదానికి ప‌రిమితులేవ‌ని స్ప‌ష్టం చేసింది. మ‌రి ద‌ర్శ‌క నిర్మాత‌లు స్వాతికి అవ‌కాశం ఇస్తారో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -