Saturday, April 20, 2024
- Advertisement -

కమెడియన్ విద్యుల్లేఖ ఎంత సన్నబడిందో చూడండి..!

- Advertisement -

ఇప్పటి జనరేషన్లో లేడీ కమెడియన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విద్యుల్లేఖ రామన్. స్వతహాగా తమిళ అమ్మాయి విద్యు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. తన చెబ్బి నెస్ తో..కామెడీ టైమింగ్ తో.. డైలాగ్ డెలివరీతో.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది.

అయితే విద్యు కొంచెం బొద్దుగా ఉంటారు. కానీ ఆమె రీసెంట్ ఫోటోస్ చూస్తే షాక్ కావాల్సిందే. లాస్ట్ ఇయర్ మార్చ్ నుండి ఫిట్నెస్ పై దృష్టి పెట్టు విద్యు దాదాపుగా 17 కేజీలు తగ్గారట. మొదట్లో స్ట్రిక్ట్ డైట్ ని ఫాలో అయి 85 కేజీస్ నుంచి 76 కేజీస్ కి వచ్చిన విద్యు మధ్యలో తన మూవీ షేడ్యూల్స్ తో బిజీగా ఉండటం వల్ల మళ్ళీ బరువు పెరిగారు.

మళ్ళీ గత కొంతకాలంగా హెల్దీ ఫుడ్ తింటూ డైలీ వర్కవట్ చేస్తూ.. జూన్ 20వ తారీఖున 68.5 కేజీస్ ఉన్నాను అంటూ తన ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించిన ఫొటోస్ షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోస్ చూసినవారంతా షాక్ అయ్యారనే చెప్పాలి. విద్యులో వచ్చిన చేంజ్ ఊహించలేనిదని మమ్మల్ని మీరు చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

https://www.instagram.com/p/CBs6JtDHegT/
https://www.instagram.com/p/B_5Dq8_n9HD/
https://www.instagram.com/p/B9dspZ_H-Hl/

లక్ష్మీ మంచు కూతురుకి సర్ ఫ్రైజ్ ఇచ్చిన ప్రభాస్..!

చరణ్, ఉపాసన ఇప్పుడే పిల్లలు వద్దు అనుకోవడానికి రీజన్ ఇదే..!

నాకు కథ నచ్చితేనే శృంగారం సీన్స్ చేస్తా : రాధికా ఆప్టే

డైరెక్టర్ సుకుమార్ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -