Friday, March 29, 2024
- Advertisement -

ఆ పెళ్ళికి అల్లు అర్జున్ సర్ఫరైస్ గెస్ట్

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో చాలా మంది అగ్ర నటులు గా వెలుగొందుతున్న కానీ కొంత మంది మాత్రమే నిజానికి అన్ని విధాలా అగ్ర నటుల జాబితాలో చేరడానికి అర్హులు అవుతారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అదే కోవకి వస్తారు. నటన తో, ఫైట్ల తో, డాన్సుల తో అభిమానులని,ప్రేక్షకులని విపరీతం గా ఆకట్టుకొనే ఈ నటుడు తాజా గా ఒక ఇంట పెళ్లికి విశేష అతిధి గా వెళ్ళాడు. అది కూడా ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్‌ శిరీష్ వివాహానికి.

శిరీష్ సినిమాల మీద ఆసక్తి తో హైదరాబాద్ వచ్చిన కొత్త లో గీతా ఆర్ట్స్‌లో అసిస్టెంట్ బాయ్‌ గా చేరాడు అంట. డాన్స్ మీద శిరీష్ కి ఉన్న ఆసక్తి ని గమనించి బన్నీ దగ్గరుండి అతడికి శిక్షణ కూడా ఇప్పించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేర్చాడట. శిరీష్ అంటే బన్నీ కి చాలా ఇష్టం అంట. అందుకే పిలవగానే ఎన్ని పనులు ఉన్నా,అవన్నీ పక్కన పెట్టి వివాహానికి హాజరయ్యాడు.

ఇక ప్రస్తుతం బన్నీ సినిమా ల విషయానికి వస్తే, బన్నీ తన తదుపరి సినిమా ని త్రివిక్రమ్ దర్శకత్వం లో చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -