Friday, April 19, 2024
- Advertisement -

బావమరిది రికార్డుల పై కన్నేసిన స్టార్ హీరో

- Advertisement -

ఏ స్టార్ హీరో అయినా పండుగ కి తన సినిమా ఉండేలా చూసుకుంటాడు. పండుగ కి అయితే సెలవలు ఉంటాయి. అందరూ ఖాళీ గా ఉంటారు. సినిమా బాగా ఆడుతుంది. ఏ సమస్య ఉండదు అనే ఉదేశ్యం తో పండుగ కి వద్దాం అని అనుకుంటారు. కానీ అనూహ్యం గా బన్నీ మాత్రం దీనికి పూర్తి విరుద్ధం గా ఉన్నాడు. ఎప్పుడూ కాస్త రిస్క్ తీసుకోవడం లో ముందు ఉండే బన్నీ తాజాగా కొంత కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటున్నాడు. పండుగ కి తన సినిమా వస్తే నిర్మాత కి ఎంతో కొంత రికవరీ అవుతుంది, అది కూడా హిట్ అయితే. కానీ భారీ స్థాయి లో లాభాలు రావాలంటే, పండుగ టైం కాదని, కొంచెం రిస్క్ అయినా సోలో గా రావాలనే ఆలోచన లో ఉన్నాడు. త్రివిక్రమ్ తీసుకున్న కథ పైన, ఇద్దరూ చేస్తున్న సినిమా పైన బన్నీ కి అంత నమ్మకం ఉంది మరి.

అంతే కాకుండా తన బావమరిది రామ్ చరణ్ రంగస్థలం అనే సినిమా తో సోలో గా బాక్స్ ఆఫీస్ దగ్గరకి వచ్చి రికార్డులు నెలకొల్పిన నేపథ్యం లో బన్నీ కూడా అదే తరహాలో సోలో రిలీజ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త సెన్సేషన్ క్రియేట్ చేయాలి అనే దిశగా ఆలోచిస్తున్నట్టు మనకు అర్ధం అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -