Friday, April 19, 2024
- Advertisement -

ఆ విషయం లో బాధ పడుతున్న అల్లు అర్జున్!

- Advertisement -

స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్. కానీ సినిమాల విషయం లో మాత్రం బన్నీ ఎప్పటికప్పుడు కొత్తగా ప్రయత్నించాలని తపన తో కొన్ని తప్పులు చేస్తూ వస్తున్నాడు. అయితే ఎన్నో రోజులుగా తనని తాను సరిదిద్దుకుంటూ తన మార్కెట్ ని పెంచుకోవాలనే తపన తో అడుగులు వేస్తున్న అల్లు అర్జున్ కి అనుకోకుండా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇది ఏ మేరకు అతని కెరీర్ పైన ప్రభావం చూపుతుంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా తన క్రేజ్ ని ఎంజాయ్ చేస్తూ వస్తున్న బన్నీ కి ఎప్పటి నుంచో బాలీవుడ్ కి వెళ్లాలనే అభిప్రాయం ఉండింది కానీ అది మాత్రం కార్య రూపం దాల్చడం లేదు.

ఇంత మార్కెట్ ఉంది, క్రేజ్ ఉంది, అభిమానులు ఉన్నారు కానీ మలయాళం లో, హిందీ లో ఒక పర్ఫెక్ట్ సినిమా పడటం మాత్రం జరగడం లేదు. అందుకనే బన్నీ ఆ ఒక్క విషయం లో అసంతృప్తి గా ఉన్నాడు. బాలీవుడ్ నుంచి తనకి అవకాశాలు వస్తున్నాయ్ కానీ తను అనుకొనే రేంజ్ లో మాత్రం అవకాశాలు రావడం లేదు అని బన్నీ బాధ పడుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -