Friday, April 26, 2024
- Advertisement -

ఆంటీ ఈ వ‌య‌స్సులో ఏంటీ?

- Advertisement -

ఈ మ‌ధ్య అందాల‌ను చూపించ‌డంలో హీరోయిన్లు ఎక్క‌డ వెన‌కాడ‌టం లేదు.ఎలా క‌నిపించామా అన్న‌ది ఎవరు ప‌ట్టించుకోవ‌డం లేదు.ఎంత అందంగా క‌నిపించ‌మా అన్న‌దే ముఖ్యంగా త‌య్యారైంది హీరోయిన్ల వ్య‌వ‌హారం.కాని ఇలా త‌మ అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తుంది ప్ర‌స్తుత హీరోయిన్లు అయితే ప‌ర్లేదు కాని ఏజ్ బారైన హీరోయిన్స్ కూడా త‌మ‌కు ఏం త‌క్కువ అన్న‌ట్లుగా అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు.బాలీవుడ్ హీరోయిన్ అమీషా ప‌టేల్ 40 ఏళ్ల వ‌య‌స్సులో కూడా రెచ్చిపోతుంది.అమీషా తన ఇన్స్ టాగ్రామ్ లో అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. ఏవో ఫామిలీ పిక్స్ పోస్ట్ చేస్తుంది అనుకునేరు.

పక్కా మసాలా ఫొటోలతో హాట్ హాట్ దర్శనాలు ఇస్తూ ఉంటుంది. బాడీ షిమ్మర్ ని ఒళ్ళంతా రాసుకుని క్లీవేజ్ ని ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన స్టిల్ మామూలుగా లేదు.కుర్ర భామల ఎక్స్ పోజింగ్ చూడడానికే టైం లేక సతమతమవుతున్న యూత్ కి ఆంటీ ఇలా షో చేస్తే ఎక్కుతుందా. అంతే తన మీద కామెంట్స్ రూపంలో వ్యంగ్య బాణాలు వేయడం మొదలు పెట్టారు. వయసు చూసుకో ఆంటీ అని కొందరు కాదు ఇప్పుడివి అవసరమా అని మరికొందరు ఇలా రకరకాలుగా ఆడుకోవడం మొదలుపెట్టారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -