Friday, April 19, 2024
- Advertisement -

ఆరు నెలల ప్రెగ్నెంట్ కాబట్టే పవన్ సినిమా వదిలేశా : అనసూయ

- Advertisement -

అనసూయ.. యాంకర్ గా తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అలానే సినిమాల్లో చేసి మంచి నటి అనిపించుకుంది. ఓ వైపు బుల్లితెరపై చేస్తూనే మరోవైపు సినిమాల్లో చేస్తూ రెండు చేతుల సంపాధిస్తోంది. అయితే ఇటీవలే ఓ ప్రోగ్రాంలో ఒకనొక సందర్భంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అనసూయ చెప్పింది. నార్త్ ఇండియన్ కి చెందిన సుశాంక్ భరద్వాజ్ ని అనసూయ ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే వీరి ప్రేమ విషయం అనసూయ ఇంట్లో తెలియాగానే ఆమె బట్టలు సర్దేసి సూట్ కేస్ చేతికి ఇచ్చి బయటకు పోవే అన్నారట. ఇక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో HRగా జాబ్ చేస్తున్నప్పుడు అనసూయకు సినిమా ఆఫర్స్ వచ్చాయట. ఆర్య 2 సినిమా కోసం సుకుమార్ అనసూయకు ఆఫర్ ఇచ్చారట. కానీ అప్పటి కారణాల వల్ల చేయలేదట. ఇక ప్రతి రోజు భరద్వాజ్ ఫోన్ ను అనసూయ చెక్ చేస్తుందట. అత్తారింటికి దారేదిలో ఒక క్యారెక్టర్ చేయడానికి ఆఫర్ వచ్చినప్పుడు అనసూయ రిజెక్ట్ చేసిందట. నేను ఒక్కదాన్ని అయితే చేసేదాన్ని కానీ అప్పుడే నేను ఆరు నెలల ప్రెగ్నెంట్. అందుకే రిజెక్ట్ చేశాను అని అనసూయ చెప్పింది.

తన జీవితంలో తన తల్లి ప్రత్యేకమని చెప్పింది. మేము ముగ్గురం అడపిల్లలం. మమ్మల్ని పోషించి స్కూల్ ఫీజులు కట్టడానికి చాలా కష్టపడింది. ఇంటి పక్కన వాళ్ళ చీరలు పాల్స్ కుట్టి నాకు సిస్టర్స్ కి బట్టలు కొనిచ్చేది. ఆర్డినరి బాస్, మెట్రో బస్సులకు 50పైసలు తేడా ఉండేవి. అప్పుడు ఆ 50పైసలు సేవ్ చేయడానికి తాను రెండు బస్ స్టాప్ లు నడిచేదానని.. ఇక కొన్నిసార్లు ఇంటి రెంట్స్ కట్టలేని సందర్భంలో సడన్ గా ఇల్లు మార్చాల్సిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయని.. అప్పట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని అనసూయ చెప్పుకొచ్చింది.

నీ బతుకెంత అని తిట్టావ్.. దేవుడున్నాడ్రా : అభిరామ్ శ్రీరెడ్డి ఫైర్

నా మంచం మీద ఎల్లప్పుడు ముగ్గురు మగాళ్లు : కస్తూరి

సింగర్ సునీత పేరు చెప్పి రూ.1.7 కోట్లు కొన్నారు..!

పవన్ బర్త్ డే రోజున సర్ ఫ్రైజ్ ఇదే.. ఫ్యాన్స్ కి పండగ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -