అతనితో విడిపోయాక చాలా రూమర్స్ వచ్చాయి : యాంకర్ ఝాన్సీ

1408
Anchor Jhansi Will Appear In New Program Peddalaku Matrame
Anchor Jhansi Will Appear In New Program Peddalaku Matrame

యాంకర్ ఝాన్సీకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. యాంకర్ గా సినిమా ఫంక్షన్స్ కి హోస్ట్ చేయడమే కాదు.. సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ఉంటుంది ఝాన్సీ. నెల్లూరు, తెలంగాణ లాంటి ప్ర‌త్యేక‌మైన యాస‌లు ఉపయోగిస్తూ డైలాగ్స్ చెప్ప‌డంలో ఝాన్సీకి మంచి పేరు ఉంది.

కాగా తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఝాన్సీ తన కెరీర్ సంగతులతో పాటు అప్ కమింగ్ ప్రాజెక్ట్ ల గురుంచి చెప్పింది. తాను త్వరలోనే ’పెద్దలకు మాత్రమే’ అనే కార్యక్రమం చేయబోతున్నట్లు తెలిపింది. అయితే ఇది అందరు అనుకునే ప్రాజెక్ట్ కాదని చెప్పింది. టీవీ, వెబ్‌ సిరీస్‌లు వచ్చాక అడల్ట్‌ కంటెంట్‌ అనగానే ‘శరీరం, హింస, క్రైమ్‌, సెక్స్‌’ వీటి గురించే ఆలోచిస్తున్నారు కానీ వాటిని మించిన మరో సబ్జెక్ట్ ఉందని.. దాన్నే ఈ ప్రోగ్రాంలో టచ్ చేస్తున్నామని తెలిపింది. మనం పేరుగుతున్న క్రమంలో కొన్ని నేర్చుకోకుండా పెరిగిపోయామని ఆవేదన చెందిన ఝాన్సీ.. వాటి గురించే కొత్త ప్రాజెక్ట్ లో చర్చించనున్నట్లు తెలిపింది.

సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి జోగి నాయుడిని వివావం చేసుకుని.. ఆ తర్వాత విడాకులు తీసుకున్న ఝాన్సీ ప్రస్తుతం తన ఫెరంట్స్, కూతురుతో ఉంటుంది. ఈ నేపథ్యంలో తన కుమార్తెతో ఎంతో హ్యాపీగా ఉన్నానని.. గత కొన్నేళ్ళుగా నా వ్యక్తిగత లైఫ్ రకరకల వార్తలు వచ్చాయని చెప్పుకొచ్చింది ఝాన్సీ. ఎన్ని రూమర్స్ వచ్చిన వాటిని పెద్దగా పట్టించుకోకుండా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నట్లు ఝాన్సీ చెప్పింది.

కుక్కలకు జవాబు చెప్పము : సునీత, ఝాన్సీ ఫైర్

నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించి గొడవ పడ్డాం : సాయి ధరమ్…

wow 3 : నీ వల్లే కరోనా వచ్చింది : అనసుయపై సుమ ఫైర్..!

పెళ్లి చేసుకుని.. నా లైఫ్ లో పెద్ద తప్పు చేశా : ప్రగతి ఆంటీ

Loading...