Friday, April 19, 2024
- Advertisement -

సుధీర్‌తో పెళ్లిపై రష్మీ మరోసారి షాకింగ్ కామెంట్స్..!

- Advertisement -

రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్.. వీరిద్దరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరితమైన క్రేజ్ ఉంది. వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు.. పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. సుధీర్‌తో పెళ్లిపై రష్మీ గౌతమ్ తాజాగా కామెంట్స్ చేశింది. తన కోసం చాలా సార్లు ట్రై చేశాడని చెప్పింది. సుధీర్, రష్మీ కలిసి ఢీ షోలో కూడా చేయడం వల్ల వీరి మధ్య ఏదో ఉందని అందరికి డౌట్ వచ్చింది.

కొన్ని షోలలో వీళ్లతో ప్రత్యేకమైన రొమాంటిక్ యాక్ట్‌లు చేయించారు. అలాగే, కొందరు టీమ్ లీడర్లు రష్మీ సుధీర్‌పై స్కిట్లు రాస్తూ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. రష్మీతో వివాహంపై సుధీర్‌కు తరచూ ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని ఈ జంట చెబుతూ వస్తోంది. కానీ స్కిట్ లో మాత్రం వీరు క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. తాజాగా సరదా సత్తిపండు అదుర్స్ ఆనంద్ టీమ్‌ స్కిట్‌ ద్వారా తమ బంధాన్ని మరోసారి లీక్ చేసుకున్నారు రష్మీ సుధీర్.

స్కిట్‌లో భాగంగా ‘యాంకర్ రష్మీ గౌతమ్‌ను పెళ్లి చేసుకుందామనుకున్నా.. ఈ గారడీ రష్మీని ఇచ్చి పెళ్లి చేశావేంట్రా’ అని సుధీర్ డైలాగ్ చెబుతాడు. ఆ వెంటనే అందుకున్న రష్మీ ‘పర్లేదులే సుధీర్.. ఎన్నెన్నో అనుకుంటాము. అన్నీ జరుగుతాయా ఏంటి.? నన్ను పెళ్లి చేసుకుందామని ఎన్ని సార్లు ట్రై చేశావ్. ఆఖరికి దీన్ని పెళ్లి చేసుకున్నావా.?’ అంటూ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

’నిశ్శబ్దం’ మూవీ రివ్యూ

అర్దం చేసుకునే వ్యక్తి వస్తే మళ్లీ పెళ్లి చేసుకుంటా : దేవి నాగవల్లి

బిగ్‌బాస్ లో గాయపడిన అవినాష్.. ఏం జరిగింది ?

‘ఒరేయ్ బుజ్జిగా’ మూవీ రివ్యూ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -