Friday, March 29, 2024
- Advertisement -

యాంకర్ రవి వాళ్ళ అమ్మగారి బర్త్ డే సెలబ్రేషన్స్..!

- Advertisement -

యాంకర్ రవి బుల్లితెరలో వన్ ఆఫ్ ద టాప్ యాంకర్. కెరీర్ స్టార్టింగ్ నుండి మొన్న మొన్నటి వరకు తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకొని రవి.. ఈ మధ్య కాలంలో మాత్రం తన ఫ్యామిలీ ఫోటోస్ ని ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నాడు.

కూతురు వియతో కలిసి రీసెంట్ గా ఒక షార్ట్ ఫిలిం కూడా చేశాడు. జూన్7న రవి వాళ్ళ అమ్మగారు తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. అమ్మ బర్త్ డే సందర్భంగా తనతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్న రవి.. ఫ్యాన్స్ తో కలిసి అమ్మ బర్త్ డేని సెలబ్రేట్ చేశాడు. ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టి తన ఫ్యామిలీ అంతా కలిసి అమ్మ తో కేక్ కట్ చేయించారు.

ఆ లైవ్ లో రవి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ పాల్గొన్నారు. ఆ వీడియో సెలబ్రేషన్స్ చూసినవారంతా హ్యాపీ బర్త్ డే అమ్మ అంటూ కామెంట్స్ పెడుతూ రవి వాళ్ళ అమ్మగారికి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/CBIOI1Ahxgt/
https://www.instagram.com/p/CBIhWDOhu2y/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -