Thursday, April 25, 2024
- Advertisement -

బాత్ ట‌బ్‌లో హాట్ యాంకర్

- Advertisement -

బుల్లితెర యాంక‌ర్లు త‌మ హవా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఎక్క‌డ చూసిన వీరి హ‌డావిడే క‌నిపిస్తుంది. బుల్లితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది యాంక‌ర్ శ్రీముఖి. న‌టిగా కూడా కొన్ని సినిమాల‌లో న‌టించింది శ్రీముఖి. బుల్లితెర మీద ఎక్క‌డ చూసిన శ్రీముఖే క‌నిపిస్తు తెగ హంగామా సృష్టిస్తుంది. బుల్లితెరపై అల్లరి చేయడంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది శ్రీముఖి. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న షోల గురించి అప్‌డేట్ చేస్తుంది.

అయితే తాజాగా శ్రీముఖి త‌న ట్విట్ట‌ర్ అంకౌట్‌లో ఓ ఫోటోను పోస్ట్ చేసింది.. బాత్ టబ్ లో బ్లాక్ డ్రెస్ వేసుకొని ఆమె పడుకొని ఉన్న ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోకి బాత్ టబ్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్.. వ్వాటే కాంబో అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోపై కొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తుండగా మరికొందరు మాత్రం శ్రీముఖి లుక్ ని విమర్శిస్తున్నారు.ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -