అందాలు చూపిస్తూ యోగా చేస్తున్న విష్ణు ప్రియా (వీడియో)

1351
Anchor Vishnu Priya Hot Yoga Video, Netizens Trolled Over Her Exposing
Anchor Vishnu Priya Hot Yoga Video, Netizens Trolled Over Her Exposing

తెలుగులో హీరోయిన్స్ కి ఏ రెంజ్ లో క్రేజ్ ఉందో అంతే క్రేజ్ బుల్లితెరపై మెరిసే యాంకర్లకు ఉంది. సుమ, అనసూయ, రష్మి, శ్రీముఖి వంటి యాంకర్లకు హీరోయిన్స్ కి మించి క్రేజ్ ఉంది. ప్రధానంగా అనసూయ, రష్మి, శ్రీముఖి యూత్ కు బాగా కనెక్ట్ అయిపోయారు. ఈ మధ్య యాంకర్ విష్ణు ప్రియకు కూడా యువతకు బాగా దగ్గరైంది.

‘పోవే పోరా’ షో తో బాగా ఫాప్లర్ అయింది విష్ణు ప్రియ. సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. విష్ణు ప్రియ ఈ వీడియోలో యోగా చేస్తూ కనిపించింది. ఇంట్లోనే చేసిన ఈ యోగా వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆమె ఫాలోవర్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. వీటిలో చాలా వరకు నెగిటివ్ కామెంట్సే ఉన్నాయి. యోగా చేస్తే బాడీ కూడా చూపించాలా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.

ఇందుకు కారణం ఈ వీడియోలో యోగా కన్నా విష్ణు ప్రియ అందాలు బాగా హైలైట్ అవుతున్నాయి. నాభి అందాలను చూపిస్తూ, శరీరాన్ని మెలికలు తిప్పుతూ హాట్ యోగా చేసింది ఈ బుల్లితెర అందాల బ్యూటీ. “మీ అంతరాత్మ గురించి తెలుసుకోండి. యోగా మీ అంతరాత్మను అర్థం చేసుకోవడానికి సహకరిస్తుంది. రోజు రోజుకి మీ ప్రపంచాన్ని వ్యాప్తి చేస్తుంది. యోగా వల్ల మీరు మీ సామర్థ్యాన్ని తెలుసుకోగలుగుతారు. మీ అంతరాత్మలో ఏముందో తెలుసుకోగలరు. యోగా చేయండి.. ఆ అనుభూతిని ఆస్వాదించండి’’ అని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో విష్ణు ప్రియ పేర్కొంది.

ఫ్యాదర్స్ డే రోజు కళ్యాణ్ కి సర్ప్ రైజ్ ఇచ్చిన పెద్ద కూతురు..!

కమెడియన్ విద్యుల్లేఖ ఎంత సన్నబడిందో చూడండి..!

నన్ను లొంగ తీసుకునేందుకు ప్రయత్నించారు : రెజినా

తల్లితో సొంత ఊరు వెళ్లి సాయం చేసిన అనసూయ..!

Loading...