Friday, March 29, 2024
- Advertisement -

భార్య ముందే 75 మందితో శృంగారం చేశాన‌ని చెప్పిన హీరో

- Advertisement -

బాలీవుడ్‌లో ఉన్న‌ది ఉన్న‌ట్లు చేప్పేవారు చాలామందే ఉన్నారు.గ‌తంలో ఇలా చాలామంది ఇబ్బందులో ప‌డ్డారు. తాజాగా ఇటువంటి సంఘ‌ట‌నే మ‌రోక‌టి జ‌రిగింది. బాలీవుడ్ హీరో అంగద్ బేడీ రీసెంట్ గా నేహా ధుపియాను వివాహం చేసుకున్నాడు.ప్ర‌స్తుతం ఆమె గ‌ర్భ‌వ‌తి అన్న సంగ‌తి తెలిసిందే.అస‌లు ఆమె పెళ్లికి ముందే గ‌ర్భ‌వ‌తి అయింద‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి.అంగద్ నటుడిగా బిజీగా గడుపుతుంటే నేహా మాత్రం టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. ఇటీవల నేహా నిర్వహిస్తోన్న ఓ టాక్ షోకి అతిథిగా వచ్చాడు అంగద్ బేడీ.

ఈ షో త‌న భార్య నేహా ధుపియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు తడుముకోకుండా సమాధానాలు చెప్పాడు అంగద్ బేడీ.నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నిన్ను బార్ లో వదిలేసి వెళ్లిపోయిందంట కదా అని అడగగా.. అప్పటి సంఘటనను వివరంగా చెప్పుకొచ్చాడు. ”ఆమె నా కంటే మూడేళ్లు పెద్దది. తన 30వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా న్యూయార్క్ లో ఓ బార్ కి వెళ్లాం. తన స్నేహితులు కూడా ఉన్నారు. అయితే ఎక్కువ ఆల్కహాలు తీసుకోవడంతో ఆమె కంట్రోల్ పోయి అక్కడ నుండి వెళ్లిపోయింది. ఆ తరువాత కొంతమంది అమ్మాయిలతో కలిసి చాలా ఎంజాయ్ చేశాను.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -