Thursday, April 18, 2024
- Advertisement -

‘RRR’ నుంచి మ‌రో ఇంట్రస్టింగ్ న్యూస్‌

- Advertisement -

టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తీష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న సినిమా RRR(వ‌ర్కింగ్ టైటిల్‌).ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌,ఎన్టీఆర్‌లు న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్‌ను 11-11 -11 ఓ స్పెష‌ల్ మూహార్తనా మొద‌లుపెట్టారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సినిమా గురించి మ‌రో అప్డేట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి.12-12-12 వ తేదీ నాడు 12 గంటలకు హీరోయిన్స్ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మొదటి షెడ్యూల్ ని డిసెంబర్ 3వ తేదీకి ఎండ్ చేసి మొత్తంగా ముగ్గురి హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసి కొత్త ఏడాదిలో సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు టాక్. రామ్ చరణ్ – ఎన్టీఆర్ పోలీస్ దొంగలుగా కనిపించే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. అస‌లు క‌థ ఏంటో రాజ‌మౌళి చెప్పే వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో ఇంకెన్ని స్టోరీలు వ‌స్తాయో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -