Tuesday, April 23, 2024
- Advertisement -

జీరో సైజ్‌లో అనుష్క‌

- Advertisement -

ఈ మ‌ధ్య బాగా లావైనా జేజ‌మ్మ‌.. మ‌ళ్లీ త‌న ఓరిజిన‌ల్ సైజ్‌కు వ‌చ్చేసింది. అదేనండి మునుప‌టిలా స‌న్న‌గా మారిపోయింది. ఈ ఫోటోను చూస్తే అనుష్క ఇలాగే ఉందా.. లేదంటే పాత ఫోటో పెట్టి ఏమైనా మాయ చేస్తున్నారా? అనుకుంటున్నారా? ల లేదు ఇది లెటెస్ట్ ఫోటో షూటే.. స్వీటీ ఇప్పుడు ఇలానే ఉంది.

ఏడాదిన్నరగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క.. త‌న బాడీపై ఫుల్ కాన్‌స‌న్‌ట్రేట్ చేసింది. దాని ప్ర‌తిరూప‌మే ఫోటోలో క‌నిపిస్తున్న అనుష్క‌.

చాలా రోజుల త‌ర్వాత ఈ మ‌ధ్యే మ‌ళ్లీ మొహానికి మేక‌ప్ వేసుకుంది అనుష్క‌. త్వరలోనే ఓ చిత్రం పట్టాలెక్కనుంది. కాకపోతే చిన్న సినిమా అనుకోండి. కోన వెంకట్ నిర్మాణంలో మాధ‌వ‌న్ హీరోగా ఈ చిత్రం వ‌స్తుంది. ఇందులో మైఖెల్ మ్యాడ్సన్ అనే హాలీవుడ్ నటుడు కూడా ఉన్నాడు. ఈ షూటింగ్ ఎక్కువగా అమెరికాలోనే జరగనుంది. అందుకే అక్కడి నటుడిని తీసుకున్నారు. ఈ చిత్రంలో అనుష్క దృష్టిలోపం ఉన్న మహిళగా నటించనుంది. ఏదేమైనా అనుష్క రీ ఎంట్రీతో అంద‌రిని ఆక‌ట్టుకోనుంద‌న్న‌మాట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -