Thursday, March 28, 2024
- Advertisement -

భార్య వేరేవాడితో..భ‌ర్త మ‌రోక‌రితో..!

- Advertisement -

బాలీవుడ్‌లో ఒక‌ప్పుడు హాట్ పెయిర్ అంటే అంద‌రు ఠ‌క్కున చెప్పే పేర్లు అర్బాజ్ ఖాన్,మలైకా అరోరా పేర్లే.అయితే విడాకులు తీసుకున్న త‌రువాత కూడా వారు హాట్ పెయిర్‌గానే ఉంటున్నారు.అయితే జంట‌గా కాదు ,ఎవ‌రికి వారు త‌మ భాగ‌స్వాముల‌ను చూసుకుని ఎంజాయ్ చేస్తున్నారు.మలైకా అరోరా తన ప్రియుడు అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలు వేసుకుతిరుగుతోంది. ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సమాచారం. తన భార్య తన కన్నా వయస్సులో చాలా చిన్న కుర్రాడుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగటం అర్భాజ్ ఖాన్ కు మండినట్లుంది.

దాంతో అర్బాజ్ కూడా … ఇటాలియన్ మోడల్ అయిన జార్జియా ఆండ్రియానీ అనే కొత్త అమ్మాయితో చెట్టాపట్టాలేసుకు తిరగటం మొదలెట్టాడు. తన కన్నా చాలా చిన్నది అయిన ఆమెతో తిరగటం చూసి బాలీవుడ్ ముక్కున వేలేసుకుంది. కానీ మలైకా పై ఉన్న కోపంతోనే ఇలా చేస్తున్నాడని కొందరంటున్నారు. ఆమెను త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నట్లు చెప్తున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటి అంటే..అర్భాజ్ ఖన్, తన మాజీ భార్య మలైకా అరోరా ని..అప్పుడప్పుడు విందులలో, కుటుంబ శుభకార్యాల్లో కలుసుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -