తేజ‌స్వి చూపిస్తున్న చూసేవారు లేరా..?

792
Bigg boss actress tejaswi hot photo viral on social media
Bigg boss actress tejaswi hot photo viral on social media

న‌టి తేజ‌స్వి కెరీర్ మొద‌ట్లో చిన్న చిన్న రోల్స్‌లో క‌నిపించేది.మ‌హేశ్ బాబు న‌టించిన సీతమ్మ వాక్కిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాతో లైఫ్‌లైన్లోకి వ‌చ్చింది ఈ భామ‌.ఈ సినిమా ద‌గ్గ‌ర నుంచి పెద్ద సినిమాల‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది.కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.ఇటీవ‌లే తేజ‌స్వి రియాల్టీ షో బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో సెల‌బ్రిటీగా ఎంట్రీ ఇచ్చింది.బిగ్‌బాస్ హౌస్‌లో నిత్యం వివాదాలతోనే న‌డిచింది.హౌస్ నుండి వచ్చేసిన తరువాత కూడా ఆమె తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి వచ్చింది. కౌశల్ ఆర్మీ ఓ రేంజ్ లో తేజస్విపై విమర్శలు గుప్పించింది.

బిగ్‌బాస్ తరువాత ఆమె హౌస్ట్ చేసిన ఓ షో అట్ట‌ర్ ప్లాప్ కావ‌డంతో ఈ షోని తీసేశారు.ఇక చేసేది లేక మ‌ళ్లీ సినిమాల‌లో ఛాన్స్‌లో కోసం వెత‌క‌డం మొద‌లుపెట్టింది.దీనిలో భాగంగా ఇదిగో ఇలా క్లీవేజ్ షోతో ద‌ర్శ‌నం ఇచ్చింది.హాట్ హాట్‌గా త‌న ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తుంది తేజ‌స్వి.అయితే తేజ‌స్వి ఫోటోపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.నువ్వు ఎన్ని వేషాలు వేసిన నిన్ను ఎవ‌రు ప‌ట్టించుకోర‌ని కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.దీంతో తేజ‌స్వి చూపిస్తున్న చూసేవారు లేరే అంటున్నారు ప్రేక్షకులు.