Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్ బాస్ ఇంట్లో ‘ఆడపులి’

- Advertisement -

బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనే విషయం అస్సలు క్లారిటీ ఉండదు. కానీ ఉన్నంతలో ఎంతో కొంత ప్రయత్నించాలని ఉదేశ్యం తో హౌస్ మేట్స్ అందరూ తమకి తోచిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఈ సారి హౌస్ లో మూడు సార్లు ఎలిమినేషన్ జరిగింది. మూడో సార్లు ముగ్గురు ఎలిమినేటి అవ్వడం జరిగింది. అందులో ఒకళ్ళు హేమ, ఒకళ్ళు జాఫర్, ఇంకొకళ్ళు తమన్నా.

అయితే తమన్నా వెళ్ళిపోతూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. దాదాపుగా రెండు వారాలు తమన్నా బిగ్ బాస్ ఇంట్లో ఉంది. అయితే మొదట తన ప్రవర్తన మంచిగానే ఉన్నప్పటికీ మెల్ల మెల్లగా తన పంథా మారుతూ వచ్చింది. దాదాపుగా ఇంటి సభ్యులందరినీ ఎంతగానో విసిగించడం వలన వాళ్ళు కూడా తమన్నా ని ద్వేషించడం మొదలు పెట్టారు. సో అలా తమన్నా బయటకు వెళ్లాల్సి వచ్చింది.

వెళ్ళిపోతూ మాత్రం హౌస్ లో ఒక ఆడపులి ఉంది అని చెప్పింది తమన్నా. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న ఆడ పులి శ్రీముఖి అని, తను చాలా స్ట్రాంగ్ మెంబర్ అని, కచ్చితంగా శ్రీముఖి షో ఫైనల్ వరకు వెళ్తుంది అని ఆవిడ జోస్యం చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -