Wednesday, April 24, 2024
- Advertisement -

మీడియా మిత్రులకు ఎన్టీఆర్ పార్టీ!

- Advertisement -

యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు ఈ రోజు 35వ పుట్టినరోజు జరుపుకోబోతోన్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ పోటెత్తుతున్నాయి.ఎన్టీఆర్ పుట్టిన రోజును ఇరు తెలుగు రాష్ట్రాల్లోని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఘనంగా జరుపుకోవ‌డం ఇక్క‌డ మ‌రో విశేషం.

ఈ నేపథ్యంలో తన జన్మదినం సందర్భంగా మీడియా మిత్రులకు హైదరాబాద్ లోని ఓ లగ్జరీ పబ్ లో ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీని ఇవ్వబోతున్నాడట. అంతేకాకుండా స్వయంగా ఎన్టీఆర్ ఆ పార్టీకి హాజరై మీడియా మిత్రులందరినీ వ్యక్తిగతంగా కలవబోతున్నాడట. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతోన్న `అరవింద సమేత వీర రాఘవ` చిత్రం మోషన్ పోస్టర్ ను ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -