Tuesday, April 23, 2024
- Advertisement -

ఆంటీ ఈ వ‌య‌స్సులో ఇది అవ‌స‌ర‌మా..?

- Advertisement -

న‌టి సురేఖ వాణి క్యార‌క్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌నకంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌రుచుకుంది.దాదాపు 200 సినిమాల‌లో న‌టించిన సురేఖ వాణి సినిమాల‌లో చాలప‌ద్ద‌తిగా క‌నిపించి మెప్పించింది.అయితే సినిమాలో ఉన్నంత ప‌ద్ద‌తిగా బ‌య‌ట ప్ర‌పంచంలో తాను ఉండ‌న‌ని సురేఖ వాణి చాల‌సార్లు నిరుపించింది.సోష‌ల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫోటోల‌ను చూసి నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు.

అప్పుడెప్పుడో స్విమ్మింగ్ ఫుల్‌లో బికిని వేసిన ఫోటో ప్రాథ‌మిక మాధ‌మాల్లో బాగానే హ‌ల్‌చ‌ల్ చేసింది.ఇప్పుడు మ‌రోసారి హాట్ పిక్‌తో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.ఇప్పుడు మరోసారి ఆమె బాత్రూమ్ టవల్ తో కనపడింది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటోల‌ను చూసిన నెటిజ‌న్లు ఆంటీ ఈ వ‌య‌స్సులో ఇది అవ‌స‌ర‌మా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -