డాడీ మూవీలో నటించిన ఈ పాప ఇప్పుడు చూస్తే షాక్..!

2218
child artist who acted with chiranjeevi in daddy movie
child artist who acted with chiranjeevi in daddy movie

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సిమ్రాన్ హీరోయిన్ గా రాజేంద్ర ప్రసాద్, అషిమా భల్లా కీలక పాత్రలు నటించిన సినిమా ’డాడీ’. కూతురు సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అయింది. ఈ సినిమాని సురేష్ కృష్ణ తెరకెక్కించగా అల్లు అరవింద్ నిర్మించాడు. ఈ సినిమాలో ఓ సీన్ లో అల్లు అర్జున్ కనిపిస్తాడు. ఫస్ట్ అల్లు అర్జున్ కనిపించింది డాడీ సినిమాలోనే.

ఈ సినిమాలో హీరో మంచితనం వల్ల డబ్బు పొగొట్టుకుని అదే టైంలో పాపను కోల్పోతాడు. తర్వాత స్టోరీ ఏమైంది.. మళ్లీ అదే పోలికలతో ఉన్న పాప పుట్టడం. ఎమోషన్ ల్ గా కనెక్ట్ అయ్యే సీన్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మెయిన్ పాప చూట్టే సినిమా తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో పాప పేరు అక్షయ.

ఆమె నటనకు మంచి పేరొచ్చింది. తర్వాత ఆ పాప పేరు అక్షయ అనే అంతా ఫిక్సయిపోయారు. తర్వాత ఈమె మళ్లీ సినినిమాల్లో నటించలేదు. ఇక ఈ పాప అసలు పేరు అనుష్క మల్హోత్రా. ‘డాడి’ సినిమా వచ్చి 19 ఏళ్ళు పూర్తి కావస్తుంది. ఈ పాప ఇప్పుడు అమ్మాయి వయసు కు వచ్చి హీరోయిన్ గా మారిపోయింది. గ్లామర్ గా కనిపిస్తూ కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తోంది. ఈమెకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి.

Loading...