పీపుల్స్ స్టార్ ఫంక్షన్ కి మెగాస్టార్

191
Chiranjeevi At R Narayanamurthy Market Lo Prajaswamyam Audio Lanch
Chiranjeevi At R Narayanamurthy Market Lo Prajaswamyam Audio Lanch

మెగా స్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమ లో ఒక పెద్ద దిక్కు గా చలామణి అవుతున్న నటుడు. ఎప్పటికి అప్పుడు నైపుణ్యం గల కళాకారులను ప్రోత్సహించడం లో యువ హీరోలను దీవించడం లో ముందు ఉండే మెగా స్టార్ చిరంజీవి ఇప్పుడు తన చిరకాల మిత్రుడు పీపుల్స్ స్టార్ అర్ నారాయణ మూర్తి రాబోయే చిత్రానికి సంబందంచిన ఆడియో రిలజ్ కి అతిధి గా హాజరు అవుతున్నాడు.

వివరాల లోకి వెళితే పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తి ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఈ పొలిటికల్ డ్రామా కి సంబందించిన ఆడియో లాంచ్ ఈ నెల 21 న జరిగింది. ఈ వేడుకలను ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా నిరవహించారు.. ఫిలిమ్ యూనిట్ మెగా స్టార్ ను ముఖ్య అతిథి గా ఆహ్వానించగా ఆయన వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఈ వేడుకకి ఎక్కువగా తరలి వచ్చారు.

Loading...