శ్రీరెడ్డీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాకేష్ మాస్టార్

1315
choreographer rakesh master most controversial comments on sri reddy
choreographer rakesh master most controversial comments on sri reddy

ఇటీవలే తనపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు రాకేష్ మాస్టార్. ఆయా మాట్లాడుతూ.. శ్రీరెడ్డిని మా అన్నయ్య, వదిన, వాళ్ల కూతుళ్లు భోజనానికి పిలిస్తే.. రాకేష్ మాస్టర్ డిన్నర్‌కి పిలిచాడని బయట చెప్పుకుంది. అందుకు నాకు కోపం వచ్చింది. ఆరోజు అర్ధనగ్నంగా రోడ్డుమీద ఉన్నప్పుడు ఆమె చూసి బాధ అనిపించింది. అందుకే మా అన్నయ్య, వదిన, వాళ్ల బిడ్డలు కూడా శ్రీరెడ్డితో మాట్లాడారు.

కానీ ఆమె నన్ను డిన్నర్ కి పిలిచాడు అంటూ బయట ఏదో ఏదో చెబుతుంది. అందుకే ఆమెను వదిలే ప్రసక్తే లేదు. నేను ఆమె నుండి ఏదైన ఆశించి ఉంటే.. నన్ను బాబాయ్ అని పిలవమని ఎందుకు చెబుతాను. రాకేష్ మాస్టర్ ఎవరితో ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటాడు. పవన్ కళ్యాణ్ ను చాలా తిట్టింది. ఇప్పుడు నన్ను తిట్టింది. దమ్ముంటే శ్రీరెడ్డిని రమ్మనండి.. ఎదురుగా కూర్చుని మాట్లాడుదాం. ఎవరు అబద్దాలు చెబుతున్నారో తెలుస్తోంది. ఇంటర్వ్యూలో కూడా ఈ శ్రీరెడ్డి బండ బూతులు మాట్లాడుతుంది.

ఇంత నీచంగా మాట్లాడితే నీకు విలువ ఎలా ఉంటుంది. నువ్వేమో తొడలు కనిపించేలా పైన వదిలేసి సిగ్గులేకుండా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఆమెను అలా చూస్తుంటే పుట్టిన బిడ్డ కూడా.. అమ్మ పాలు తాగడానికి భయపడతారు ఆమె యాంగిల్ చూసి. పుట్టిన బిడ్డకి కూడా వేరే ఆలోచన కలిగించేలా చేస్తోంది ఈ మహాతల్లి. నేను మగవాడ్నే.. కాని స్త్రీ పట్ల అపారమైన గౌరవం ఉంది. అమ్మ నుండి వచ్చిన మగాడు స్త్రీని గౌరవించాలి. కాని నేను శ్రీరెడ్డిని నేను గౌరవించదల్చుకోలేదు.

ఎందుకంటే.. మగాడ్ని పట్టుకుని డాష్ కొడకల్లారా.. నా లోదుస్తులు ఉతకండి అంటావా? ఒక ఆడది మాట్లాడాల్సిన మాటలా ఇవి. ఆడజాతికే అవమానం కలిగేలా శ్రీరెడ్డి మాట్లాడుతోంది. ఒకరోజు ఆ హీరోతో ఉండాలి.. ఒక రోజు ఆ రాజకీయ నాయకుడి భార్యగా ఉంటే చాలు.. ఇలా ఎంతమందితో ఉంటా అంటావు. ఇన్ని చేసి హైదరబాద్ లో ఉంటే జనం చెప్పుతీసుకుని కొడతారనే భయంతో చెన్నైకి వెళ్లిపోయింది అంటూ రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

Loading...