Friday, April 26, 2024
- Advertisement -

పవన్ కి విష్ చేసిన అలీ.. ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్..!

- Advertisement -

ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, కమెడీయన్ అలీ చాలా క్లోజ్ గా ఉండేవారు. అలీ లేకుండా సినిమాల్లో నటించలేనని పవన్ గతంలో చాలా సార్లు చెప్పారు. అయితే అలీ వైసీపీలో చేరడంతో పవన్, అలీల మధ్య గ్యాప్ వచ్చింది. కాగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే‌ని పురస్కరించుకుని అలీ చేసిన ట్వీట్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కావడంతో 20 రోజులు ముందుగానే.. అంటే జూలై 13 నుంచి ముందస్తు బర్త్ డే సెలబ్రేషన్స్ సోషల్ మీడియా ద్వారా మొదలుపెట్టేశారు ఆయన అభిమానులు. #PSPKAdvBdayTrendOnJuly13th హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్ల వర్షం కూరిపిస్తున్నారు. తాజాగా కమెడియన్ అలీ.. పవన్ కళ్యాణ్‌కు అడ్వాన్స్ బర్త్ డే విషెష్ అందిస్తూ ఆయన వ్యక్తిత్వంపై పొగడ్తల జల్లు కురిపించారు.

‘వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం.. గుణం.. వర్ణం గురించి మాట్లాడుతారు… ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా.. చెదరని నీ నవ్వుకి, నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు’ అంటూ దండం పెడుతున్న ఎమోజీతో పాటు లవ్ సింబర్ ఎమోజీని షేర్ చేశారు అలీ. అయితే పవన్ పై అలీ చేసిన ట్వీట్ పై పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. నీ రాజకీయ సొంత ప్రయోనాల కోసం పవన్ కళ్యాణ్ గారిని వెన్ను పోటు పొడి చావు అంటూ అలీపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

బద్రి టైంలో చాలా కేర్ తీసుకున్నారు.. మర్చిపోలేను : రేణూ దేశాయ్‌

సత్య దేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా లవ్ మాక్ టైల్

శ్రీముఖి, విష్ణుప్రియతో గొడవపై స్పందించిన వర్షిణి..!

అన్నయ్య మూవీతో ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ చెల్లి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -