కమెడియన్ సుధాకర్ కొడుకు ఇప్పుడెలా ఉన్నాడో చూడండి..?

- Advertisement -

అలనాటి నటుడు, కమెడియన్ సుధాకర్ ఈ మధ్య సినిమాలను తగ్గించేసి పూర్తిగా ఇంటిపట్టునే ఉంటున్న సంగతి తెలిసిందే.. అయితే అయన సినిమాలకు దూరమై చాల కాలం అయ్యింది..ఆయన ఆరోగ్యం సరిగ్గా లేనందునే అయన సినిమాలకు దూరం గా ఉంటుండగా అయన ఎప్పుడు తన కుటుంబ సభ్యులను ఆన్ ది కెమెరా చూపించిన దాఖలాలు లేవు.. అయితే తాజాగా అయన కొడుకు గురించిన కొన్ని వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..

సుధాకర్ కొడుకు పేరు మైకేల్ బెన్ని. మైకేల్ బెన్ని పూర్తి పేరు బెనెడిక్ట్ మైకేల్ అట.మైకేల్ బెన్ని కి నటన అంటే పెద్దగా ఆసక్తి లేదట. మైకేల్ ప్రస్తుతం ఒక మల్టీ నేషనల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయి గా ఉద్యోగం చేస్తున్నారట. ఇక సుధాకర్ కొన్ని సంవత్సరాల క్రితం సుధాకర్ బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యారు అనే వార్తలు వచ్చాయి. తర్వాత తెలుగులో 2017 లో వచ్చిన ఇ ఈ సినిమాలో కనిపించారు సుధాకర్. తమిళ్ లో 2018 లో సూర్య హీరోగా వచ్చిన తానా సేంద కూట్టం (తెలుగులో గ్యాంగ్) సినిమాలో రమ్యకృష్ణ భర్త పాత్రలో నటించారు.

- Advertisement -

సుధాకర్ ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం లో పుట్టారు. గుంటూరులో ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న సుధాకర్, తర్వాత మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరారు.ఆ తర్వాత సినిమాల్లో లీడ్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టారు. సృష్టి రహస్యాలు, ఊరికిచ్చిన మాట, భోగి మంటలు, కొంటె కోడళ్ళు ఇంకా కొన్ని సినిమాల్లో మెయిన్ లీడ్ గా నటించారు. ఆ తర్వాత కమెడియన్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. సుధాకర్ నటనతో పాటు డైలాగ్ డెలివరీ కూడా డిఫరెంట్ గా ఉండడంతో, స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు.

Most Popular

హీరోయిన్ సంఘవి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “సూర్యవంశం” అనే సినిమాతో రెండో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది సంఘవి. అయితే ముందు తమిళ సినిమా ద్వారా హీరోయిన్...

హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసా ?

అబ్బాస్ అంటే తెలియని వ్యక్తి ఉండరు. చేసింది తక్కువ సినిమాలు అయిన మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో అబ్బాస్. ఇప్పటికి యాడ్స్ లో కనిపిస్తూ ఉంటాడు. టీవీ చూసే ప్రతి...

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేస్తూ వచ్చింది కూడా ఇదే. చంద్రబాబు వ్యవస్థను బాగా మేనేజ్ చేస్తారని మొదటి...

Related Articles

వైసీపీ కి దూరమయ్యే ఆలోచనలో దళిత నేతలు..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగట్లేవని చెప్పాలి.. ఏ రాష్త్రంలోనూ ముఖ్యమంత్రి ని ఇంతలా ఏ ప్రతిపక్షాలు టార్గెట్ చేయలేదు.. ప్రతి విషయంలో...

హీరోయిన్ రాధిక నన్ను కొట్టింది : యాక్టర్ సుధాకర్

తెలుగు సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ వేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుధాకర్ బేతా. ఒక దశలో చాలా బిజీ నటుల్లో ఆయన కూడా ఒకరు. హీరోగా కూడా...

కమెడీయన్ సుధాకర్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?

తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన సుధాకర్ గారు గుర్తున్నారా ? గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బయట కానీ సినిమా ఫంక్షన్స్ లో కానీ...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...