Wednesday, April 24, 2024
- Advertisement -

అర్దం చేసుకునే వ్యక్తి వస్తే మళ్లీ పెళ్లి చేసుకుంటా : దేవి నాగవల్లి

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 4లో స్ట్రాంగ్ కంటేస్ట్ గా పేరు తెచ్చుకున్నప్పటికి తొందరగానే బయటకు వచ్చేసింది దేవి నాగవల్లి. ఎలిమినేట్ తర్వాత అనేక ఇంటర్వ్యూలు ఇస్తోంది. తద్వారా అనేక విషయాలు చెపుకొస్తోంది. బిగ్ బాస్ హౌస్ నుండి తాను ఎలిమినేట్ అవడం వెనుక ఎదో జరిగిందన్న అనుకుమానంతో పాటు తనకు ఎక్కువగా ఓట్లు వచ్చినప్పటికి కావాలనే బయటకు పంపించారని దేవి చెప్పుకొచ్చింది.

ఇంటిలోని సభ్యులు కొందరు అమ్మాయిలతో ఎఫైర్స్ పెట్టుకున్నారని.. అది కూడా వారు సేవ్ కావాడం కోసమే అని చెప్పారు. తెలుగు మాట్లాడడం రాకపోయినా మోనాల్ ఎలిమినేషన్ నుండి ప్రతిసారి ఎలా సేవ్ అవుతున్నారని ప్రశ్నించారు. హౌస్ లో తనతో కూడా కొందరు అలాంటి రిలేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేశారని, అందుకు నేను ఇష్టపడలేదు అని అన్నారు.

నిజంగా నా నుండి అలాంటి కోణం ఆశిస్తే హౌస్ లో ఉండాల్సిన అవసరం లేదని దేవి దేవి చెప్పుకొచ్చింది. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తన మాజీ భర్త్ అమెరికాలో ఉన్నట్లు చెప్పింది. ఫ్యామిలీతో కలిసి ఆయన అక్కడ సెటిల్ అయ్యారని చెప్పారు. తనకు కూడా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందని దేవి చెప్పింది. తనను, తన ఆరేళ్ళ కొడుకు కార్తికేయను అంగీకరించి పెళ్లి చేసుకుంటాను అంటే, దానికి తాను సిద్ధం అని చెప్పారు. అయితే కొడుకు ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనేది తెలియదని అన్నారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సాక్షిదీక్షిత్ హౌస్ ఎవరికి పడిపోయిందంటే ?

రాత్రి లైట్లు ఆఫ్ చేసి ఈ ముగ్గురు హౌస్ లో అలా చేశారు :…

అబ్బాయిలు ఆంటీలతోనే అలా చేస్తారు : సునయన హాట్ కామెంట్స్

పెళ్లి చేసుకోబోతున్నా.. అందుకే షోస్ చేయట్లేదు : శ్రీముఖి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -