నిర్మాత దిల్ రాజు కుమార్తె ఎమోషనల్ పోస్ట్..!

1216
Dil raju daughter Hanshitha reddy Emotional post on her mother birthday
Dil raju daughter Hanshitha reddy Emotional post on her mother birthday

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు మొదటి భార్య అనిత దివంగతురాలు అయిన విషయం తెలిసిందే. నేడు ఆమె జయంతిని పురస్కరించుకుని కుమార్తె హన్షితా రెడ్డి ఇన్ స్టాగ్రామ్ ల్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన మాతృమూర్తి అనిత తనను హత్తుకుని దిగిన మెమొరీ ని ఈ సందర్భంగా షేర్ చేసుకున్నారు. అమ్మతో తన ఆత్మీయతపైనా ఆసక్తికరమైన వ్యాఖ్యని జోడించారు.

పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా … చాలా మిస్ అవుతున్నా.. ఎల్లప్పుడూ ఎప్పటికీ నీ జ్ఞాపకాలతోనే జీవిస్తున్నా. కానీ కొన్ని రోజులు నేను నీతో ఎన్నో జ్ఞాపకాలు.. నేను ఎక్కువగా నీతో కలిసి ఫోటోలు దిగాను. నీ చిరునవ్వు దృశ్యాల చిత్రాలెన్నో. నీ దృష్టిలో ప్రేమ అంటే… ఎప్పటిలాగే నన్ను గట్టిగా కౌగిలించుకునే.. అంటూ ఎమోషన్ అయ్యారు హన్సిత. బాల్య జ్ఞాపకాన్ని ఇలా గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు హన్సిత రెడ్డి.

ఇషు (తన కుమార్తె) రూపంలో తన తల్లి తిరిగి భూమ్మీదికి వచ్చారని కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన తల్లి చిరునవ్వు.. ఆ కళ్లలోని ప్రేమ.. గట్టి కౌగిలింతలు వీటన్నిటినీ ఎంతో ఎమోషనల్ గా గుర్తు చేసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇషు (ఇషిక పూర్త పేరు) హన్షిత 6 నెలల కుమార్తె. ఇక తన తండ్రి దిల్ రాజు రెండో వివాహం చేసుకోవడానికి హన్షిత ప్రోద్భలం ఉందన్న విషయం తెలిసిందే. ఆయన తన దగ్గర బంధువుల్లోని అమ్మాయి తేజస్విని రెండో వివాహం చేసుకున్నారు.

‘దృశ్యం’లో నటించిన ఈ పాప.. హీరోయిన్ అయింది..!

ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్..!

స్నానం చేస్తుండగా వీడియో.. అత్యాచారం : సింగర్ చిన్మయి ఫైర్

మరో యాంకర్ ని ఆకాశానికి ఎత్తిన వర్మ.. చూస్తే షాక్..!

Loading...