Friday, March 29, 2024
- Advertisement -

ఫోటోలు : రెండో వివాహం చేసుకున్న నిర్మాత దిల్ రాజు..!

- Advertisement -

నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్‌పల్లిలోని వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నిరాడంబరంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహం చేసుకున్నారు. ఇక, దిల్ రాజు చేసుకున్నది కులాంతర వివాహం అని తెలుస్తోంది. తనకు చాలా కాలంగా పరిచయం ఉన్న ఓ బ్రాహ్మణ యువతిని ఆయన పెళ్లాడారు.

యూఎస్ లో స్థిరపడిన కుటుంబానికి చెందిన ఈమె, ఎయిర్ హోస్టెస్ గానూ పని చేసినట్టు తెలుస్తోంది. వివాహం చేసుకున్న దిల్ రాజుకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాభినందనలు తెలియజేశారు. 2017లో ‘దిల్‌’ రాజు భార్య అనిత హార్ట్‌ ఎటాక్‌తో మరణించిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా నిర్మాత ‘దిల్‌’ రాజు రెండో వివాహం చేసుకోబోతున్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే ఆయన ఇప్పుడు రెండో వివాహం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను చూడండి.

Image may contain: 3 people, people standing

Image may contain: 1 person
Image may contain: 2 people, people standing


Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -