Friday, April 26, 2024
- Advertisement -

మల్టీ స్టారర్ ప్రయోగం చేయనున్న తేజ

- Advertisement -

విజయ, అపజయం అనే తేడా లేకుండా కేవలం తనకి సినిమా చేసే మూడ్ ని బట్టి సినిమాలు చేసే దర్శకుల్లో ఒకరు తేజ. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకొని ఎన్నో హిట్లని అందించిన తేజ ఆ మధ్య నేనే రాజు నేనే మంత్రి సినిమా తో విజయం సాధించినట్టే అనుకున్నా ఇటీవలే వచ్చిన సీత సినిమా తో మళ్ళీ చతికిల పడ్డారు. అయితే తేజ ప్లాప్ అయ్యాక ఈ దర్శకుడు మళ్ళీ కాజల్ తో పని చేయనున్నాడు అనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆ న్యూస్ లో ఎటువంటి నిజం లేదని అర్ధం అవుతుంది.

తాజా ఫిలిం నగర్ సమాచారం మేరకు తేజ ఇప్పుడు ఒక కొత్త ప్రయోగం చేయనున్నారు. మల్టీ స్టారర్ చిత్రం చేయాలని నిర్ణయనించుకొని కథ రాసేందుకు సిద్ధం అయ్యారట. అయితే ఆయన ఈ సినిమా ని అన్ని మల్టీ స్టారర్ సినిమాల వలె చేయకుండా ఒక ప్రయోగం తో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన భావిస్తున్నారట. ఈ సినిమా లో ఎవరు హీరోలు గా నటిస్తారు అనే విషయం పై క్లారిటీ లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -