Tuesday, April 23, 2024
- Advertisement -

లోయ‌ర్ అందాల‌ను విప్పి మరి చూపిన్న ‘లోఫ‌ర్’ బ్యూటీ

- Advertisement -

దిశా ప‌టానీ తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయిన‌ప్ప‌టికి తెలుగు ప్రేక్ష‌కులంద‌రికి గుర్తుండిపోయింది ఈ భామ‌. వ‌రుణ్ తేజ్ హీరోగా , పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లోఫ‌ర్ సినిమా వ‌చ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది దిశా ప‌టానీ. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్‌గా నిలిచింది. దీంతో దిశాకు తెలుగులో మ‌రో అవ‌కాశం రాలేదు. దీంతో బాలీవుడ్ బాట ప‌ట్టింది. బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో న‌టించి బాగానే పాపుల‌ర్ అయింది.

సినిమాల్లో అందాల ఆరబోత క‌న్నా అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చూపించే అందాలు ఎక్కువ‌. కొన్ని ఇన్న‌ర్‌వేర్ సంస్థ‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హారిస్తోంది దిశా. వాటిని ప్ర‌మోట్ చేయ‌డానికి ఇలా చేస్తుందో లేక తన అందాల‌ను కుర్ర‌కారుకు ఎర వేస్తుందా తెలియ‌డంలేదు కాని , బికినిల‌తో, లోయర్ ఇన్న‌ర్‌వేర్‌లతో సెగ‌లు రెపుతోంది. రెడ్‌క‌లర్ బికిని వేసి మ‌రి కిక్కు ఇచ్చింది. ఇక క్రింద ఉన్న జీన్స్‌ను విప్పి మ‌రి లోయ‌ర్‌లో వేసుకున్న ఇన్న‌ర్‌వేర్‌ను కూడా చూపిస్తుంది. ఇలా త‌న అందాల‌ను చూపిస్తునే స‌ద‌రు సంస్థ బ్రాండ్ పేరు క‌నిపించేలా బాగానే జాగ్ర‌త్త‌లు తీసుకుంది.

ఇంత అందం చూసిన త‌రువాత కుర్ర‌కారుకు నిద్ర ఎలా ప‌డుతుంది. ఈ ఫోటోను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో షోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే దిశా ప‌టానీ ప్ర‌స్తుతం భాఘి 3లో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న భ‌ర‌త్ సినిమాలో ఆయ‌న‌కు సిస్ట‌ర్ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -