Thursday, April 18, 2024
- Advertisement -

బిగ్ బాస్: వరుణ్-వితిక ల పారితోషికం ఎంతో తెలుసా?

- Advertisement -

బిగ్ బాస్ టీవీ షో ని ఆదరిస్తున్న ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. గత మూడేళ్లు గా ఈ షో ని వీక్షిస్తున్న ప్రేక్షకుల సంఖ్యా పెరుగుతూ నే వస్తుంది కానీ ఎక్కడా తగ్గడం లేదు. ఈ షో ప్రస్తుతం మూడో ఎడిషన్ సాగుతుంది. రెండు రాష్ట్రాల్లో ఈ షో కి ఆదరణ పెద్దగా నే ఉంది. అయితే ఈ సారి ఉన్న హౌస్ మేట్స్ చాలా మంది లో వరుణ్ సందేశ్ మరియు వితిక షేరు ల పైన చాల మంది అభిమానం పెంచుకున్నారు.

వరుణ్ సందేశ్ మరియు వితిక షేరు రియల్ లైఫ్ పెయిర్ గా చాలా మందికి తెలుసు. అలాగే హౌస్ లో కి కూడా వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు గా అడుగు పెట్టారు. ఇక ఈ ఇద్దరికీ ఎంత పారితోషికం ఇస్తున్నారు అనే విషయం పైన క్లారిటీ లేదు కానీ తాజా సమాచారం మేరకు దాదాపుగా 28 లక్షల రూపాయలని ఇద్దరికీ కలిపి పారితోషికం గా ఫిక్స్ చేశారట.

వాళ్ళు ఏ వారం లో బయటకు వచ్చినా కానీ ఇద్దరికీ కలిపి 28 లక్షలు ఇస్తున్నారట బిగ్ బాస్ ఆర్గనైజర్లు. ప్రస్తుతానికి ఇద్దరూ గేమ్ బాగా ఆడుతున్నారు. వరుణ్ అయితే ఫైనల్ వరకు వెళ్తాడు అని అందరూ నమ్ముతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -