క్రికెట్‌ను అన్ని దేశాలు ఆడుతుంటాయి. కాని క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తు ఆడే దేశం ఏదైన ఉందంటే అది ఖచ్చితంగా వెస్టిండీస్ జట్టే. కరేబియన్ క్రికెట్‌గా పేరుగాంచిన వెస్టిండీస్ జట్టు తమ ఆటను ఎప్పటికప్పుడు మారుస్తునే ఉంది. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్, పోలార్డ్, డ్వేన్ బ్రావో వంటి క్రికెటర్లు తమ జట్టకు ఆడుతు అద్భుత విజయాలను అందిస్తున్నారు. క్రిస్ గేల్ తరువాత అంతటి పాపులారిటీ ఉన్న క్రికెటర్ డ్వేన్ బ్రావో.
క్రికెట్‌న్ అస్వాదించడంలో డ్వేన్ బ్రావో తరువాత ఎవరైనా. ఇండియన్ క్రికెటర్లతో కలిసిపోయి మరి క్రికెట్ ఆతుడుతుంటాడు డ్వేన్ బ్రావో. క్రికెట్‌నే కాదు అమ్మాయిలతో ఎంజాయ్ చేయడంలో కూడా మనోడు ముందే ఉంటాడు. డ్వేన్ బ్రావోను విలాసాల పురుషుడనే అంటారు. ఎందుకంటే డ్వేన్ బ్రావో మగువులతో సరసాలు ఆడతున్న ఫోటోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ఈ ఫోటోలు మగువలతో అతడి స్నేహాలకు సింబాలిక్ అని చెబుతున్నారు కొందరు. బాలీవుడ్ హీరోయిన్స్ సైతం మనోడి మాయలో పడిపోయారు.
ఊర్వశి రౌతేలా, అమైరా దస్తూర్ వంటి భామలతో కలిసి ఎంజాయ్ చేయడం డ్వేన్ బ్రావోకే సాధ్యం అయింది.హాన్ నహోర్వల్, డెక్స్ ట్రో థామస్ వంటి టాప్ మోడల్స్‌తో ఎంజాయ్ చేసిన ఫోటోలని సైతం సోషల్ మీడియాలో షేర్ చేశాడు డ్వేన్ బ్రావో. దీనిని బట్టి చాలామందికి డ్వేన్ బ్రావోలో క్రికెట్ కళే కాదు చాలా కళలు దాగిఉన్నాయాని చర్చించుకుంటున్నారు. డ్వేన్ బ్రావో ప్రస్తుతం ధోని సారథ్యంలోని చైన్నై సూపర్ కింగ్స్ జట్టున ఆడుతున్నాడు.
- Advertisement -
మగువులతో ఎంజాయ్ చేస్తున్న క్రికెటర్..!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -