Saturday, April 20, 2024
- Advertisement -

న్యూడ్ ఫోటోతో ర‌చ్చ చేస్తున్న మాజీ మిస్ ఇండియా

- Advertisement -

ఈషా గుప్తా…ఈ పేరు తెలియ‌ని యువ‌కుడు ఉండ‌టంటే ఆ భామ‌కు ఫాలోయింగ్ ఏ రేజ్‌లో ఉందో అర్ధం చేసుకోవాలి. బాలీవుడ్ యాక్ట‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె గురించి పెద్ద‌గా ఎవ్వ‌రికి తెలియ‌ని విష‌యం ఏంటంటే ఆమె మిస్ ఇండియా కిరీటం కూడా గెలుకున్న సంగ‌తి బాలీవుడ్ జ‌నాల‌కు త‌ప్ప వేరేవాళ్ల‌కు తెలియ‌దు. 2007లో మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది ఈషా గుప్తా. దీంతో బాలీవుడ్‌లో సినిమాల్లో అవ‌కాశాలు ఈజీగానే ద‌క్కించుకుంది. ఎటువంటి మొహమాటం లేకుండా తెర మీద త‌న అందాల‌ను చూపించింది. అందాల ఆర‌బోత ఎప్పుడు సై అంటునే ఉంటుంది. సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈషా గుప్తా. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సినిమా విశేషాల‌తో పాటు, తన లేటెస్ట్ ఫోట‌లోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది.

తాజాగా ఓ న్యూడ్ ఫోటోని త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది ఈ హాట్ బ్యూటీ. బెడ్ మీద బ‌ట్ట‌లు లేకుండా ఫోజు ఇచ్చి కుర్ర‌కారుకి షాకిచ్చింది. తెల్ల‌డి బెడ్ మీద ఒంటి మీద నూలు పొగు కూడా లేకుండా క‌నిపించింది ఈషా గుప్తా. క‌ల్లింగ్ హెయిర్‌తో ఓ చిన్న చిరు న‌వ్వుతో క‌నిపించి మ‌త్తెక్కించింది ఈషా గుప్తా. ఈ ఫోటోపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో తీసినోడు ఎవ‌రో కాని వాడి జ‌న్మ ధ‌న్యం అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజ‌న్లు.ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -