Friday, April 19, 2024
- Advertisement -

ఎఫ్ 2 మొద‌టి రోజు క‌లెక్ష‌న్లు

- Advertisement -

ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియోన్స్‌ను టార్గెట్ చేసుకుని వ‌చ్చిన సిన‌మా ఎఫ్ 2. వెంకీ, వ‌రుణ్‌లు హీరోగా న‌టించిన ఈ సినిమా నిన్న‌నే విడుద‌ల అయింది. సినిమాను ఫుల్ కామెడీ ఎంట‌ర్‌టైన్‌గా తెర‌కెక్కించాడు అనిల్ రావిపూడి. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. పండగ సీజన్లో ప్రేక్షకులు ఆశించే ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉన్న సినిమా కావడంతో కలెక్షన్స్ కూడా బాగున్నాయి.ఈ సినిమా మొద‌టి రోజు రెండు తెలుగు రాష్ట్రాల‌లో రూ. 4.95 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిన‌ట్లు స‌మాచారం. సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో ‘F2’ కే మౌత్ టాక్ బాగుంది.

తెలుగు రాష్ట్రాలలో F2 మొదటి రోజు ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి

నైజాం: 1.72 cr
సీడెడ్: 0.53 cr
ఉత్తరాంధ్ర: 0.56 cr
ఈస్ట్: 0.62 cr
వెస్ట్: 0.58 cr
కృష్ణ: 0.41 cr
గుంటూరు: 0.38 cr
నెల్లూరు: 0.18 cr

టోటల్: రూ. 4.98 cr షేర్(ఏపీ +తెలంగాణ)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -