Friday, April 19, 2024
- Advertisement -

బ్లాక్ బాస్టర్ సాంగ్ కు డాన్స్ వేసిన విదేశి అమ్మాయి!

- Advertisement -

ఈ సమ్మర్ లో భారీ అంచనలతో రిలీజ్ అయిన సినిమా సరైనోడు. అల్లు అర్జున్ మాస్ రోల్ లో నటించి అభిమానులను అలరిస్తున్నాడు. బన్నీ సరసన ఈ చిత్రంలో రకుల్ మరియు క్యాథరిన్ లు హీరోయిన్స్ గా నటించగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు.

థమన్ సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ చిత్రం అదిరిపోయే విధంగా కలక్షన్స్ వసులు చేస్తుంది. అలాగే ఈ చిత్రంలోని ప్రతి పాట అధ్భుతంగా చిత్రీకరించారు. థమన్ అందించిన సంగీతం ఈ చిత్రాన్నికే హైలేట్ అయింది. ముఖ్యంగా బ్లాక్ బాస్టర్ సాంగ్ చాలా హైలేట్ అయింది.

అయితే ఈ చిత్రంలోని ఈ బ్లాక్ బాస్టర్ అనే సాంగ్ కు ప్రతి ఒక్కరు డాన్స్ వేయల్సిందే. ఆ రేంజ్ లో తమన్ ఈ చిత్రన్నికి సంగీతం అందిచాడు. ఇదే పాటకు ఓ విదేశి అమ్మాయి తన స్టైల్ లో డాన్స్ చేసి ఆ వీడియోను యూట్యూబ్ లో పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. ఆ వీడియోని మీరు చూడండి.

{youtube}v=yKSymnCTnp0{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -