గంగోత్రి హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

3320
Gangotri actress Aditi Agarwal with her family latest photos
Gangotri actress Aditi Agarwal with her family latest photos

ఆర్తి అగర్వాల్ ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. 2001లో ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన నటించింది. ఒక టైంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తర్వాత పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలు కనిపించలేదు.

2015 లో గుండెపోటుతో మరణించింది ఆర్తి. ఆమె మరణం అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. అయితే ఆర్తి అగర్వాల్ సిస్టర్ గా మన అందరికీ సుపరిచితమైన నటి అదితి అగర్వాల్. గంగోత్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అదితి అగర్వాల్.. మంచి నటనతో ఆకట్టుకుంది. కానీ తన అక్క ఆర్తిలగా సక్సెస్ కాలేకపోయింది. ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్ని చిన్న సినిమాలలో అడపదడప కనిపించింది కానీ ఈ మధ్య కాలంలో పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది అదితి అగర్వాల్.

ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి న్యూజెర్సీలో ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అదితి అగర్వాల్ రీసెంట్ గా తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ పోస్ట్ చేసింది. ఫాదర్స్ డే రోజున తన కూడా ఫాదర్ తో ఉన్న ఫోటోని పోస్ట్ చేసి తండ్రికి విషెస్ ని తెలియ జేసింది.

రవితేజతో రాజా రవీంద్రకు మనస్పర్దాలకు కారణం ఇదే..!

నాకు కథ నచ్చితేనే శృంగారం సీన్స్ చేస్తా : రాధికా ఆప్టే

చరణ్, ఉపాసన ఇప్పుడే పిల్లలు వద్దు అనుకోవడానికి రీజన్ ఇదే..!

లక్ష్మీ మంచు కూతురుకి సర్ ఫ్రైజ్ ఇచ్చిన ప్రభాస్..!

Loading...