Friday, March 29, 2024
- Advertisement -

బాయ్‌ఫ్రెండ్ మీద కోపంతో 20 మందితో శంగారం చేసిన ప్రియురాలు

- Advertisement -

త‌న బాయ్‌ఫ్రెండ్ మీద ప‌గ‌ను తీర్చుకోవాడినికి ఓ ప్రియురాలు ఎవ‌రు చేయ‌ని ప‌ని చేసి వార్త‌ల్లో నిలిచింది. బాయ్‌ఫ్రెండ్ త‌న‌ను మోసం చేసి వేరే అమ్మాయితో రాసాలీల‌లు కొన‌సాగిస్తున్నాడ‌ని గ్ర‌హించిన ఆ యువ‌తి అత‌నిపై ప‌గ‌ను వినుత్న రీతిలో తీర్చుకుంది. త‌నని కాద‌ని వేరే అమ్మాయితో కులుకుతున్న త‌న బాయ్‌ఫ్రెండ్‌కు గ‌ట్టిగా బుద్ది చెప్పాల‌ని ఎవ‌రు చేయ‌ని ప‌ని చేసింది. వేరే అమ్మాయితో సెక్స్‌తో దొరికిన అత‌నికి అదే రేంజ్‌లో కౌంట‌ర్ ఇద్దామ‌ని ఉద్దేశంతో తాను ఏకంగా 20మందితో సెక్స్ చేసింది. ఈ ఘ‌ట‌న బ్రిటన్‌లో చోటుచేసుకుంది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే… బ్రిట‌న్‌కు చెంద‌ని ఓ యువ‌తి మూడు సంవ‌త్స‌రాలుగా ఓ వ్య‌క్తితో డేటింగ్ చేస్తోంది. ఇద్ద‌రు క‌లిసి ఒకే ఇంట్లో స‌హ‌జీవ‌నం కూడా చేస్తున్నారు. అయితే ఈ లోపు త‌న బాయ్‌ఫ్రెండ్‌కు వేరే అమ్మాయి ప‌రిచియం కావ‌డంతో అత‌ను ఆమెతోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుడుతున్నాడు. ఒక‌రోజు త‌న‌తో ఏకంగా సెక్స్ చేస్తు క‌నిపించాడు. ఇది చూసిన స‌ద‌రు యువ‌తి త‌ట్టుకోలేక‌పోయింది. దీంతో తాను కూడా అదేవిధాంగా త‌న బాయ్‌ఫ్రెండ్‌కు బుద్ధి చెప్పాల‌నే ఉద్దేశంతో రోజుకో అబ్బాయి తరపున 20మందితో శృంగారంలో పాల్గొంది. ఇప్పుడు తనకు తృప్తిగా ఉందని.. తన బాయ్ ఫ్రెండ్ మీద పగ తీరిందని చెప్పింది. ఇప్పుడు ఈ న్యూస్ బ్రిట‌న్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -