బ్లూ డ్రెస్‌తో అద‌ర‌గొడుతున్న మిల్కీ బ్యూటీ..

258
Glamorous Actress Tamannaah Bhatia Hot Photos In Blue Dress
Glamorous Actress Tamannaah Bhatia Hot Photos In Blue Dress

చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది త‌మ‌న్నా. ఈ జెనరేషన్ హీరోయిన్ల లాగానే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ట్విట్టర్ లో దాదాపు నాలుగు మిలియన్లు ఇన్స్టాలో ఎనిమిది మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.

అందుకే వారందరినీ మురిపిస్తూ అందమైన ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఒక ఫోటో షూట్ చేసి.. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పంచుకుంది. ఈ ఫోటోలకు “బోలె చూడియా కాన్ఫరెన్స్ కోసం” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తమన్నా ప్రస్తుతం నవాజుద్దిన్ సిద్ధిఖి హీరోగా నటిస్తున్న ‘బోలె చూడియా’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ ఫోటోలకు నెటిజన్లు సూపర్ కామెంట్లు పెట్టారు. “వెరీ వెరీ బ్యూటిఫుల్”.. “ఏ డ్రెస్సు వేసుకున్నా నువ్వు సూపర్ తమ్మూ”.. “ఏంజెల్ ఇన్ బ్లూ డ్రెస్”.. “సో క్యూట్.. ప్రెట్టియస్ట్ డ్రెస్”.. “స్వీటెస్ట్ డ్రెస్ లో స్వీట్ హార్ట్” అంటూ క్యాప్షన్స్ ఇచ్చారు.

View this post on Instagram

#BoleChudiyan conference

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

Loading...