Saturday, April 20, 2024
- Advertisement -

ఈ ముసుగు భామ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

- Advertisement -

మీరు చేస్తున్న ఫోటోలో ఉన్న భామ‌ను ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? గుర్తుకు రాలేదా..? మ‌న తెలుగు స్టార్ హీరో భార్య. ఇప్ప‌టికి కూడా గుర్తు ప‌ట్టలేక‌పోతున్నారా…?ఈ ముసుగు రాణీ మ‌రోవరో కాదు.. మ‌న మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న‌.అవునండి న‌మ్మ‌లేక‌పోతున్నారా? మేము కూడా మొద‌ట న‌మ్మ‌లేక‌పోయాము. అయితే ఈ ఫోటోనే ఉపాస‌నే త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డంలో న‌మ్మాల్సి వ‌చ్చింది. ఇంత‌కి ఉపాస‌న ఇలా ఎందుకు ద‌ర్శ‌నం ఇచ్చిందో తెలుసా.? న‌గ‌రంలో స్వైన్‌ప్లూ ఉంది. రోజు రోజుకి స్వైన్‌ప్లూ బాధితులు ఎక్కువ అవుతుండ‌టంతో , ఇదిగో ఇలా మాస్క్‌తో క‌నిపించింది.

బ‌య‌ట తిరిగే స‌మ‌యంలో ఇలా మాస్క్‌ను ధ‌రించి వెళ్ల‌మ‌ని సూచ‌న‌లు చేస్తోంది. ఎంతైన స్టార్ హీరో భార్య క‌దా ,ఇలాంటి సూచ‌న‌లు ఇవ్వ‌డం కామ‌నే అని అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే ఉపాస‌న అపోలో ఆస్ప‌త్రి ఎండీ.అందుక‌నే ఆరోగ్యం విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు చెబుతోంది ఉపాసన‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -