శాకుంతలం తర్వాత గుణశేఖర్ సినిమా అదే..?

- Advertisement -

శాకుంతలా సినిమా ను మొదలుపెట్టిన గుణశేఖర్ హిరణ్య కశ్యప సినిమా విషయంలో ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.. భారి సెట్లకు పెట్టింది పేరైన గుణశేఖర్ కు కొద్ది రోజులుగా గడ్డు రోజులు నడుస్తున్నాయని చెప్పొచ్చు.. ఆయన నుంచి తెలుగు లో సినిమా వచ్చి చాలా రోజులే అయ్యింది. అప్పుడెప్పుడే రుద్రమదేవి చిత్రం వచ్చిన  గుణశేఖర్ నుంచి ఇప్పటివరకు సినిమా రాకపోవడం ఆశ్చర్యం కలిగించేదే.. ఆమధ్య హిరణ్య కశ్యప అనే సినిమా తో కొంత హడావుడి చేసిన ఆ సినిమా ఇంతవరకు ముందుకు కదల్లేదు.. ఆ తర్వాత అది మొదలయ్యే లోపు గుణ ఒక వెబ్ సిరీస్ చేయాలనుకున్నాడని.. నెట్‌ఫ్లిక్స్ వాళ్లతో ఒప్పందం కుదిరి దాని మీద వర్క్ చేశాడని.. ఐతే గుణ పనితీరు నచ్చక నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి.

కానీ అది ఒట్టి పుకారు అని తేలింది. తాను నెట్‌ఫ్లిక్స్‌తో కానీ.. మరే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌తో కానీ అసోసియేట్ కాలేదని.. తనకసలు వెబ్ సిరీస్‌లు చేసే ఆలోచన కానీ, ఆసక్తి కానీ ఎంతమాాత్రం లేవని.. కాబట్టి తన గురించి లేని పోని వార్తలు సృష్టించవద్దని అతను ఈ స్టేట్మెంట్లో పేర్కొన్నాడు.అంతేకాకుండా తన నుంచి అతి త్వరలోనే ఒక అప్‌డేట్ రాబోతోందని.. దాని కోసం ఎదురు చూడాలని గుణశేఖర్ చెప్పాడు. చెప్పినట్లుగానే ఇటీవలే శాకుంతల అప్ డేట్ ని ప్రేక్షకులకు అందించాడు.. దీంతో గుణశేఖర్ డ్రీం ప్రాజెక్ట్ అయినా హిరణ్య కశ్యప పక్కకు పెట్టేశాడని అన్నారు..

- Advertisement -

కానీ దీనిపై గుణశేఖర్ క్లారిటీ ఇచ్చారు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘హిరణ్య కశ్యప’ తనకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని, దాని మీద కొన్నేళ్ల పాటు పని చేశానని.. దానికి స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ పనులు పక్కాగా పూర్తయ్యాయని చెప్పాడు. ఈ సినిమాకు లొకేషన్లు, సెట్స్ కూడా ఓకే అయినట్లు తెలిపాడు. ఐతే ఆ చిత్రం భారీ కాస్ట్ అండ్ క్రూతో చేయాల్సిందని, వందల మందితో చిత్రీకరణ జరపాలని.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అది సాధ్యం కాదని, అందుకే తక్కువమందితో, పరిమిత లొకేషన్లలో తీయడానికి అవకాశమున్న ‘శాకుంతలం’ను ముందు పూర్తి చేయడానికి నడుం బిగించానని చెప్పాడు గుణశేఖర్.

సుధీర్‌తో పెళ్లిపై రష్మీ మరోసారి షాకింగ్ కామెంట్స్..!

హరీష్ శంకర్ పవన్ తో మిరపకాయ 2 చేస్తున్నారా…?

సుకుమార్, విజయ్ కు ఎక్కడ సెట్ అయ్యిందో..

హీరో అఖిల్ తో ఉన్న ఈమె ఎవరు తెలుసా..?

Most Popular

మా బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది.. ఏం చేయలేకపోయాం : ధోనీ

వరుస వైఫల్యం ఎదురుకావడం చాలా బాధగా ఉందని చెనై సూపర్ కింగ్స్ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. శుక్రవారం చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది....

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేస్తూ వచ్చింది కూడా ఇదే. చంద్రబాబు వ్యవస్థను బాగా మేనేజ్ చేస్తారని మొదటి...

హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

హీరోయిన్ రీమా సేన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో నటించిన రీమా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. రమ్యకృష్ణ తర్వాత విలన్ రోల్ లో కూడా ఎంతో...

Related Articles

రానా అరణ్య పెద్ద స్క్రీన్ లోనే..

బాహుబలి సినిమా తో దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన పేరు రానా దగ్గుబాటి.. ఈ సినిమా తో తన స్టామినా తెలియజేయడమే కాదు హీరో గా కూడా నిలదొక్కుకోవడానికి రానా కి ఈ...

గుణశేఖర్ శాకుంతలం లో హీరోయిన్ ఎవరో తెలుసా..?

రుద్రమదేవి సినిమా తర్వాత గుణశేఖర్ దాదాపు నాలుగేళ్ళ తర్వాత శాకుంతల అనే సినిమా ని అధికారికంగా అనౌన్స్ చేశాడు గుణశేఖర్.. ఫస్ట్ లుక్ లోనే ఎంతో వెరైటీ సినిమా గా...

గుణశేఖర్ హిరణ్య కశ్యప పై క్లారిటీ ఇచ్చినట్లేనా..?

రుద్రమదేవి సినిమా తర్వాత దర్శకుడు గుణశేఖర్ దగ్గరినుంచి ఎలాంటి సినిమా రాలేదు.. అయన ఎన్నో కలలు కన్న సినిమా హిరణ్యకశ్యప పై నే ఇన్ని రోజులు వర్క్ చేసుకుంటూ వచ్చాడు....
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...